దొంగతనం చేసిందని విద్యార్థినిపై టీచర్ వేధింపులు, సూసైడ్
కర్ణాటకలోని భగల్‌కోట్‌లో విషాదం చోటుచేసుకుంది. దొంగతనం చేసిందనే నెపంతో టీచర్ విద్యార్థినిని వేధించింది.
By Srikanth Gundamalla Published on 18 March 2024 2:47 PM IST
ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఫిర్యాదు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇటీవల బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 18 March 2024 1:43 PM IST
పెళ్లి చేసుకున్న 'గుడ్ నైట్' సినిమా హీరోయిన్
తాజాగా మరో హీరోయిన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.
By Srikanth Gundamalla Published on 18 March 2024 12:54 PM IST
సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ దాఖలు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 18 March 2024 12:13 PM IST
కోల్‌కతాలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం
పశ్చిమ బెంగాల్‌లో ప్రమాదం సంభవించింది. రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది.
By Srikanth Gundamalla Published on 18 March 2024 11:39 AM IST
కడప లోక్‌సభ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీ..!
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 18 March 2024 10:58 AM IST
టాలీవుడ్ సింగర్ మంగ్లీ కారును ఢీకొట్టిన డీసీఎం
టాలీవుడ్ సింగర్ మంగ్లీ రోడ్డు ప్రమాదానికి గురయ్యింది.
By Srikanth Gundamalla Published on 18 March 2024 10:34 AM IST
ఆ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీల్లో మార్పు
దేశంలో లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 17 March 2024 5:45 PM IST
సీఎం రేవంత్‌రెడ్డి వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం
సీఎం రేవంత్‌రెడ్డి ప్రయాణం చేస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.
By Srikanth Gundamalla Published on 17 March 2024 5:02 PM IST
అమల్లో ఎన్నికల కోడ్.. అంతకు మించిన డబ్బుతో వెళ్తే ఇక అంతే..!
కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ తోపాటు ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 17 March 2024 4:38 PM IST
మరో రాష్ట్రంలోనూ పీచు మిఠాయిపై బ్యాన్
తాజాగా పీచు మిఠాయి అమ్మకాలను హిమాచల్ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది.
By Srikanth Gundamalla Published on 17 March 2024 4:14 PM IST
మహిళా ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్
మహిళా ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 17 March 2024 3:40 PM IST