చంద్రబాబు ఇల్లు మొదట కూలగొట్టడమే సముచితం: విజయసాయిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 17 Sept 2024 2:45 PM IST
బాలాపూర్ లడ్డూ వేలంపై కొత్త నిబంధన
బాలాపూర్ వినాయకుడికి ఎంతో ప్రత్యేక ఉంది. ఇక్కడ లడ్డూ వేలం బాగా ఫేమస్.
By Srikanth Gundamalla Published on 16 Sept 2024 9:30 PM IST
ఖైరతాబాద్ మహాగణపతి హుండీ ఆదాయం ఎంతో తెలుసా?
ఖైరతాబాద్ మహాగణపతికి ఎంతో ప్రత్యేకత ఉంది.
By Srikanth Gundamalla Published on 16 Sept 2024 8:45 PM IST
కెనడాలో బర్త్‌డే వేడుకల్లో విషాదం, సరస్సులో మునిగి తెలుగు విద్యార్థి మృతి
కెనడాలోని టొరంటోలో హైదరాబాద్ వాసి ఒకరు సరస్సులో ఈతకు వెళ్లి నీటిలో మునిగి మృతి చెందాడు.
By Srikanth Gundamalla Published on 16 Sept 2024 8:00 PM IST
మేం అధికారంలోకి వచ్చాక..రాజీవ్ విగ్రహాన్ని అక్కడికే తరలిస్తాం: కేటీఆర్
తెలంగాణ సెక్రటేరియట్‌లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.
By Srikanth Gundamalla Published on 16 Sept 2024 7:30 PM IST
రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఎవడు తొలగిస్తాడో చూస్తా..సీఎం రేవంత్ వార్నింగ్
తెలంగాణ సెక్రటేరియట్‌లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై వివాదం కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 16 Sept 2024 7:00 PM IST
కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసేందుకు ముహూర్తం ఫిక్స్!
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.
By Srikanth Gundamalla Published on 16 Sept 2024 6:18 PM IST
నిఫా వైరస్ విజృంభణ.. మాస్క్‌లు తప్పనిసరి చేసిన కేరళ
కేరళలో నిఫా వైరస్ కేసులు కలవరం సృష్టిస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 16 Sept 2024 5:31 PM IST
రేషన్‌కార్డుల జారీపై తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతో మంది లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు
By Srikanth Gundamalla Published on 16 Sept 2024 4:51 PM IST
రాజకీయాల్లోకి వెళ్లొద్దని ముందే కేజ్రీవాల్‌తో చెప్పా: అన్నా హజారే
రాజకీయాల్లోకి వెళ్లొద్దని కేజ్రీవాల్‌కు ముందే సూచించానని అన్నా హజారే చెప్పారు.
By Srikanth Gundamalla Published on 16 Sept 2024 4:42 PM IST
ఆర్టికల్ 370 చరిత్రలో కలిసిపోయింది.. మళ్లీ రాదు: అమిత్‌షా
జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు జరగనున్న సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అక్కడ కిశ్త్‌వార్‌లో పర్యటిస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 16 Sept 2024 4:13 PM IST
వందేభారత్ పేరు మార్పు.. కొత్తగా ఏం పెట్టారంటే..
కేంద్ర ప్రభుత్వం వందేభారత్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 16 Sept 2024 3:55 PM IST