లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్.. ఎప్పట్నుంచి అంటే..
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వేళ కీలక పరిణామాలు జరుగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 10 April 2024 10:28 AM IST
నంద్యాల టీడీపీ అభ్యర్థి ఫరూక్ కారుకి ప్రమాదం, గాయాలు
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 9 April 2024 6:18 PM IST
తెలంగాణలో ఆర్‌జీ ట్యాక్స్ వేస్తున్నారు: కిషన్‌రెడ్డి
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు.. బీఆర్ఎస్ పార్టీపైనా కిషన్‌రెడ్డి విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 9 April 2024 5:04 PM IST
వాలంటీర్లకు తీపికబురు చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు
మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఉగాది వేడుకలను నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 9 April 2024 3:45 PM IST
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు జెడ్ కేటగిరీ భద్రత
దేశంలో లోక్‌సభ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 9 April 2024 3:11 PM IST
లోక్‌సభ ఎన్నికల్లో చెప్పుల దండతో ఓ అభ్యర్థి ప్రచారం.. ఎందుకంటే..
మెడలో చెప్పుల దండ వేసుకుని ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి ఓటు తనకు వేయాలని అభ్యర్ధిస్తున్నాడు.
By Srikanth Gundamalla Published on 9 April 2024 2:08 PM IST
Hyderabad: మెట్రో రైళ్లలో ఆఫర్లు మరో ఆరు నెలలు పొడిగింపు
ప్రయాణికుల సౌకర్యార్థం ఆయా ఆఫర్లను కొనసాగిస్తున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు.
By Srikanth Gundamalla Published on 9 April 2024 1:32 PM IST
క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది: పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 9 April 2024 12:52 PM IST
IPL-2024: చెపాక్‌లో ఫ్యాన్స్‌ను ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
జడేజా అభిమానులను ఆటపట్టించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By Srikanth Gundamalla Published on 9 April 2024 11:49 AM IST
వారణాసిలో మోదీపై పోటీ చేస్తున్న ట్రాన్స్‌జెండర్.. వివరాలివే..
దేశంలో లోక్‌సభ ఎన్నికల సందడి కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు సిద్ధం అయ్యాయి
By Srikanth Gundamalla Published on 9 April 2024 11:24 AM IST
సీనియర్ IPS అధికారి రాజీవ్ రతన్ కన్నుమూత, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ కన్నుమూశారు.
By Srikanth Gundamalla Published on 9 April 2024 10:57 AM IST
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే చల్లని పాలన మొదలవ్వాలి: చంద్రబాబు
తెలుగు ప్రజలందరికీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఉగాది పండగ శుభాకాంక్షలు తెలిపారు.
By Srikanth Gundamalla Published on 9 April 2024 10:35 AM IST