స్పోర్ట్స్ - Page 46
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక మ్యాచ్ రద్దు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక మ్యాచ్ రద్దయింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
By Medi Samrat Published on 25 Feb 2025 9:18 PM IST
దేనికైనా సమయం, సందర్భం ఉంటుంది.. పాక్ స్పిన్నర్ ఓవరాక్షన్‌పై విమర్శలు
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ లో పాక్ బౌలర్ అబ్రార్ అహ్మద్ చేసిన ఓవరాక్షన్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి.
By Medi Samrat Published on 25 Feb 2025 8:48 PM IST
తెలివిలేని మేనేజ్మెంట్.. ఆటగాళ్లు కూడా అజ్ఞానులు.. పీసీబీ, క్రికెటర్లపై అక్తర్ మండిపాటు
భారత్‌పై ఓటమితో పాక్‌లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అభిమానులు నిరాశ చెందారు.
By Medi Samrat Published on 24 Feb 2025 6:51 PM IST
'ఇప్పుడు మీరు ఏం మాట్లాడరు..' విమర్శకులకు కోహ్లీ చిన్ననాటి కోచ్ స్ట్రాంగ్ కౌంటర్..!
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బిగ్ మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్థాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది.
By Medi Samrat Published on 24 Feb 2025 1:08 PM IST
Ind Vs Pak : వారిద్దరూ ఆటను మా నుంచి దూరం చేశారు.. ఓటమికి సాకులు చెప్పిన రిజ్వాన్
ఛాంపియన్స్ ట్రోఫీ హై ఓల్టేజ్ మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్థాన్‌ను ఓడించింది.
By Medi Samrat Published on 24 Feb 2025 7:42 AM IST
51వ సెంచరీతో భారత్‌కు విజయాన్నందించిన కోహ్లీ
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో నేడు భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది.
By Medi Samrat Published on 23 Feb 2025 10:01 PM IST
ఆడిన చిన్న ఇన్నింగ్స్ ద్వారా కూడా చరిత్ర సృష్టించాడు..!
ఆదివారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్‌పై పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజం తన స్వల్ప ఇన్నింగ్స్ ద్వారా చరిత్ర సృష్టించాడు.
By Medi Samrat Published on 23 Feb 2025 8:15 PM IST
భారత్-పాక్ మ్యాచ్.. స్టేడియంలో సందడి చేసిన నారా లోకేశ్
ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇవాళ భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు హాజరయ్యారు.
By Medi Samrat Published on 23 Feb 2025 7:45 PM IST
పాక్ ఆలౌట్.. భారత్ విజయలక్ష్యం ఎంతంటే..?
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు దుబాయ్ వేదికగా భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది.
By Medi Samrat Published on 23 Feb 2025 6:38 PM IST
Video : ఆ హీరోతో కలిసి భారత్-పాక్ మ్యాచ్ వీక్షిస్తున్న ధోనీ
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా భారత క్రికెట్ జట్టు, పాకిస్థాన్ క్రికెట్ జట్టు మధ్య 5వ మ్యాచ్ జరుగుతోంది
By Medi Samrat Published on 23 Feb 2025 5:30 PM IST
IND vs PAK : హై వోల్టేజ్ మ్యాచ్‌లో ఆడుతున్న ఆటగాళ్లు వీళ్లే..!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19న ప్రారంభమైంది. ఈరోజు టోర్నీలోనే హై వోల్టేజ్ మ్యాచ్ ఐనటువంటి భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ దుబాయ్ మైదానంలో...
By Medi Samrat Published on 23 Feb 2025 2:21 PM IST
పంత్ గురించి బ్యాడ్ న్యూస్ చెప్పిన గిల్
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ పోరుకు ముందు భారత జట్టుకు ఓ బ్యాడ్ న్యూస్.
By Medi Samrat Published on 22 Feb 2025 9:46 PM IST











