జాతీయం - Page 46
నీట్-యూజీ పేపర్ లీక్ మాస్టర్‌మైండ్ అరెస్ట్
నీట్-యుజి పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడు సంజీవ్ ముఖియాను పోలీసులు అరెస్ట్ చేశారు
By Knakam Karthik Published on 25 April 2025 4:30 PM IST
ఢిల్లీ మేయర్ పీఠం బీజేపీ కైవసం
రెండేళ్ల విరామం తర్వాత ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD)ను భారతీయ జనతా పార్టీ తిరిగి కైవసం చేసుకుంది.
By Medi Samrat Published on 25 April 2025 4:15 PM IST
ఇస్రో మాజీ చీఫ్ కస్తూరి రంగన్ కన్నుమూత
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) మాజీ చీఫ్ కె.కస్తూరి రంగన్ (84) కన్నుమూశారు.
By Knakam Karthik Published on 25 April 2025 1:56 PM IST
ఆర్మీకి ఫస్ట్ విక్టరీ.. లష్కరే తొయిబా టాప్ కమాండర్ హతం
జమ్మూ కాశ్మీర్‌లోని బందిపోరాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా (ఎల్ఇటి) టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లి మరణించాడు
By Knakam Karthik Published on 25 April 2025 11:14 AM IST
ఇది మతాల యుద్ధం కాదు..ధర్మం, అధర్మం మధ్య పోరాటం: RSS చీఫ్
కశ్మీర్ పెహల్గామ్లో ఉగ్ర కాల్పులపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 25 April 2025 10:40 AM IST
పహల్గామ్ ఉగ్రదాడి టెర్రరిస్ట్ ఇల్లును ఐఈడీతో పేల్చేసిన భారత ఆర్మీ
పహల్గామ్లో ఉగ్రకాల్పులపై భారత ఆర్మీ ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది.
By Knakam Karthik Published on 25 April 2025 9:59 AM IST
పహల్గామ్ ఉగ్రదాడి.. పాక్‌ను సమర్థించిన అస్సాం ఎమ్మెల్యే అరెస్టు
రెండు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌ను సమర్థించారనే ఆరోపణలపై అసోం పోలీసులు గురువారం...
By అంజి Published on 25 April 2025 9:14 AM IST
పహల్గామ్ ఉగ్రవాదులు 'ఫ్రీడమ్ ఫైటర్స్' అని అభివర్ణించిన పాక్ ఉప ప్రధాని
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని పాకిస్తాన్ ఇప్పటి వరకు ఖండించలేదు. ఖండన లేకపోగా ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తోంది.
By అంజి Published on 25 April 2025 8:39 AM IST
BREAKING: ఎల్ఓసీ వెంబడి కాల్పులు ప్రారంభించిన పాక్
సీజ్ ఫైర్ ఎత్తేయడంతో నియంత్రణ రేఖ వెంబడి భారత్‌పై పాకిస్తాన్ కాల్పులు ప్రారంభించింది.
By అంజి Published on 25 April 2025 8:01 AM IST
మయోనైస్ ను నిషేధించిన ప్రభుత్వం
పచ్చి గుడ్లతో తయారు చేసిన మయోనైస్ తయారీ, నిల్వ, అమ్మకాలను ఒక సంవత్సరం పాటు తమిళనాడులో నిషేధించారు.
By Medi Samrat Published on 24 April 2025 5:23 PM IST
పాకిస్తానీయులకు వీసాలు రద్దు.. వాటికి ఏప్రిల్ 29 డెడ్ లైన్
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా, భారతదేశం పాకిస్తానీ జాతీయులకు జారీ చేసిన అన్ని వీసాలను రద్దు చేసింది,
By Medi Samrat Published on 24 April 2025 4:57 PM IST
ఉగ్రదాడిపై మోడీ అఖిలపక్ష భేటీ నిర్వహించాలి..కాంగ్రెస్ తీర్మానం
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశం అయింది.
By Knakam Karthik Published on 24 April 2025 2:00 PM IST