జాతీయం - Page 47
బావిలో పడిన భర్తను కాపాడేందుకు భార్య సాహసం..అవాక్కైన ఫైర్ సిబ్బంది
కేరళలో ఓ మహిళ తన భర్త ప్రాణాలు రక్షించుకునేందుకు అడ్వెంచర్ చేసింది.
By Knakam Karthik Published on 6 Feb 2025 8:38 AM IST
హైస్కూల్ విద్యార్థినిపై ముగ్గురు టీచర్లు గ్యాంగ్ రేప్..తమిళనాడులో ఘటన
హైస్కూల్ విద్యార్థినిపై ముగ్గురు టీచర్లు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 6 Feb 2025 7:46 AM IST
ఢిల్లీ ఎగ్జిట్ పోల్ ఫలితాలివే.. ఆప్, కాంగ్రెస్‌కు షాక్..!
ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది.
By Medi Samrat Published on 5 Feb 2025 9:03 PM IST
ఢిల్లీలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది.
By Medi Samrat Published on 5 Feb 2025 6:25 PM IST
అమృత్‌సర్‌లో ల్యాండయిన యూఎస్ అక్రమ వలసదారుల విమానం
టెక్సాస్ నుంచి భారత వలసదారులతో బయలుదేరిన అమెరికా మిలటరీకి చెందిన సీ-17 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ పంజాబ్‌లోని అమృత్ సర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు...
By Knakam Karthik Published on 5 Feb 2025 5:14 PM IST
మహాకుంభ మేళాలో ప్రధాని మోడీ పుణ్యస్నానం
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం కుంభమేళాలో ప్రధాని మోడీ పాల్గొన్నారు.
By Knakam Karthik Published on 5 Feb 2025 12:10 PM IST
రోడ్లపై ఉమ్మివేస్తే భారీ జరిమానా.. ఎక్కడో తెలుసా?
వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బహిరంగ ప్రాంతాల్లో ఉమ్మివేయడం వంటి అలవాటు ఉన్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని...
By Knakam Karthik Published on 5 Feb 2025 10:41 AM IST
'నేను ఓటే వేయలేదు.. నా వేలికి సిరా గుర్తు ఎలా వచ్చింది'.. ఢిల్లీ పోలీసులను ఆశ్రయించిన వ్యక్తి
తూర్పు ఢిల్లీలోని గాంధీ నగర్లో మంగళవారం 40 ఏళ్ల వ్యక్తి పోలీసులను ఆశ్రయించి, నేటి ఎన్నికలకు ముందు తన వేలికి చెరగని సిరా గుర్తు ఉందని చెప్పాడు .
By అంజి Published on 5 Feb 2025 7:27 AM IST
ఢిల్లీ ఎన్నికలు ప్రారంభం.. ఆప్-బీజేపీ-కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు ఓట్లు వేస్తున్నారు.
By అంజి Published on 5 Feb 2025 7:05 AM IST
రేపే ఢిల్లీ ఎన్నికలు.. అత్యంత ధనిక అభ్యర్థులు వీరే..!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరుగుతూ ఉండగా.. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక ప్రకారం ఈ ఏడాది ఎన్నికల్లో పోటీ చేస్తున్న...
By Medi Samrat Published on 4 Feb 2025 9:30 PM IST
Delhi : పోలింగ్‌కు ఒక రోజు ముందు సీఎం అతిషికి షాకిచ్చిన కోర్టు
పరువు నష్టం కేసును కొట్టివేస్తూ ట్రయల్ కోర్టు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ నేత ప్రవీణ్ శంకర్ కపూర్ వేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు...
By Medi Samrat Published on 4 Feb 2025 7:15 PM IST
సింగర్ నివాసంపై కాల్పులు.. ఎక్కడికి పారిపోయినా నిన్ను ఎవరూ రక్షించలేరు..!
అమృత్‌సర్‌లోని పంజాబీ గాయకుడు ప్రేమ్ ధిల్లాన్ నివాసం వెలుపల కాల్పులు జరిపారు.
By Medi Samrat Published on 4 Feb 2025 6:15 PM IST