జాతీయం - Page 154

Newsmeter జాతీయ వార్తలు - Read all national news in Telugu today, latest India News of politics, technology, etc
Girl, sufficient knowledge, Court, bail , Pocso accused
'బాలిక సమ్మతితోనే శారీరకంగా కలిశారు'.. పోక్సో కేసులో నిందితుడికి కోర్టు బెయిల్

మైనర్ పై లైంగిక వేధింపుల కేసులో 22 ఏళ్ల వ్యక్తికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

By అంజి  Published on 15 April 2025 7:30 AM IST


Huge fire, Lucknow hospital, patients evacuated, Uttarpradesh
ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. 200 మంది రోగుల తరలింపు

సోమవారం సాయంత్రం లక్నోలోని లోక్ బంధు రాజ్ నారాయణ్ కంబైన్డ్ హాస్పిటల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీనితో దాదాపు 200 మంది రోగులు అక్కడి నుండి...

By అంజి  Published on 15 April 2025 6:35 AM IST


అయోధ్య రామ మందిరానికి బెదిరింపులు
అయోధ్య రామ మందిరానికి బెదిరింపులు

అయోధ్యలోని రామాలయానికి భద్రతా ముప్పు ఉందని ట్రస్ట్‌కు బెదిరింపు ఇమెయిల్ అందిందని సీనియర్ అధికారి తెలిపారు.

By Medi Samrat  Published on 14 April 2025 8:14 PM IST


రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్న‌ ప్రియాంక గాంధీ భర్త
రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్న‌ ప్రియాంక గాంధీ భర్త

కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నారు.

By Medi Samrat  Published on 14 April 2025 4:40 PM IST


National News, Pm Modi, Congress, Bjp, Congress Ruling States, Telangana, Karnataka, Himachalpradesh
HCU భూములపై స్పందించిన మోడీ..కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

హర్యానా యమునా నగర్‌ ర్యాలీలో ప్రధాని మోడీ కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు.

By Knakam Karthik  Published on 14 April 2025 3:21 PM IST


National News, Aicc President Kharge, Congress, Bjp, Modi
దేశ వ్యాప్తంగా కుల గణన అత్యంత అవసరం: ఖర్గే

దేశ వ్యాప్తంగా కుల గణన అత్యంత అవసరం..అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

By Knakam Karthik  Published on 14 April 2025 3:06 PM IST


National News, DRDO, Directed Energy Weapon, Military, Indian Army, Indian Armed Forces, Defence Missile
భారత రక్షణ రంగంలో మ‌రో మైలురాయి

భారత రక్షణ రంగంలో మరో అద్భుతం నమోదైంది.

By Knakam Karthik  Published on 14 April 2025 11:01 AM IST


Cyber attack, IAF aircraft, Myanmar quake relief op, Defence sources
మయన్మార్‌ భూకంప సహాయ చర్యల్లో పాల్గొన్న.. భారత్‌ విమానంపై సైబర్ దాడి

మయన్మార్‌లో ఆపరేషన్ బ్రహ్మ సహాయక చర్య సందర్భంగా భారత వైమానిక దళానికి చెందిన C-130J విమానం జీపీఎస్‌-స్పూఫింగ్ దాడిని ఎదుర్కొన్నట్లు రక్షణ వర్గాలు...

By అంజి  Published on 14 April 2025 10:00 AM IST


Mehul Choksi, arrest, Belgium, India, CBI
పీఎన్‌బీ రుణ మోసం కేసు.. బెల్జియంలో మెహుల్ చోక్సీ అరెస్టు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) రుణ మోసం కేసులో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియం అధికారులు అరెస్టు చేసినట్లు వర్గాలు ధృవీకరించాయి.

By అంజి  Published on 14 April 2025 8:08 AM IST


Tamil Nadu Governor asks students to chant Jai Shri Ram, sparks row
'నేను చెప్తా.. మీరు జైశ్రీరామ్‌ అనండి'.. విద్యార్థులను కోరిన గవర్నర్‌.. చెలరేగిన వివాదం

తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మధురైలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ విద్యార్థులు జై శ్రీరామ్ అని జపించాలని కోరడంపై వివాదం...

By అంజి  Published on 13 April 2025 7:00 PM IST


Two arrest, Bengaluru, Waqf Bill on video, discussing
వక్ఫ్ చట్టం వల్ల జరిగే పరిణామాలపై వీడియోలో చర్చ.. ఇద్దరు అరెస్టు

బెంగళూరు పోలీసులు వక్ఫ్ సవరణ చట్టం, ముస్లిం సమాజంపై దాని పరిణామాలను చర్చించే వీడియో క్లిప్‌తో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.

By అంజి  Published on 13 April 2025 6:17 PM IST


మొరాయించిన వాట్సాప్
మొరాయించిన వాట్సాప్

మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ శనివారం భారతదేశంలో మొరాయించింది.

By Medi Samrat  Published on 12 April 2025 9:07 PM IST


Share it