జాతీయం - Page 141
గుజరాత్‌లో వర్ష బీభత్సం.. 14 మంది మృత్యువాత
గుజరాత్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.
By Medi Samrat Published on 6 May 2025 3:33 PM IST
పాకిస్తాన్‌పై చర్యలకు సిద్ధమవుతున్నారా.? 24 గంటల్లో రెండోసారి ప్రధానిని కలిసిన అజిత్ దోవల్
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
By Medi Samrat Published on 6 May 2025 2:33 PM IST
'రిజర్వేషన్ అనేది రైలు కంపార్ట్‌మెంట్ లాంటిది'.. సుప్రీం కీలక వ్యాఖ్యలు
దేశంలో కుల ఆధారిత రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒక ముఖ్యమైన వ్యాఖ్య చేశారు.
By Medi Samrat Published on 6 May 2025 2:11 PM IST
న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను వెల్లడించిన సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తులను తన అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.
By అంజి Published on 6 May 2025 10:56 AM IST
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై చర్యలు తీసుకోండి: పార్లమెంటరీ ప్యానెల్
దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా పని చేసే సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటరీ ప్యానెల్...
By అంజి Published on 6 May 2025 7:16 AM IST
ప్రతి రాష్ట్రం మాక్ డ్రిల్ చేపట్టాలి: హోం మంత్రిత్వ శాఖ
పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారతదేశం- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో మే 7న సమర్థవంతమైన పౌర రక్షణ కోసం డ్రిల్ నిర్వహించాలని హోం...
By Medi Samrat Published on 5 May 2025 9:44 PM IST
పాకిస్థాన్ ప్రపంచ పటంలో ఉండదు: అనురాగ్ ఠాకూర్
పాకిస్థాన్ తన వైఖరి మార్చుకోకుండా, భారత వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగిస్తే ఆ దేశాన్ని ప్రపంచ పటం నుంచే తుడిచిపెట్టేస్తామని కేంద్ర మంత్రి, బీజేపీ నేత...
By Medi Samrat Published on 5 May 2025 8:30 PM IST
Video: ఉగ్రవాదులకు సహాయం, పోలీసుల నుంచి పారిపోతూ నదిలోకి దూకిన వ్యక్తి
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులకు ఆహారం, ఆశ్రయం కల్పించిన వ్యక్తి భద్రతా బలగాల నుంచి తప్పించుకునే క్రమంలో నదిలో దూకి ప్రాణాలు కోల్పోయాడు
By Knakam Karthik Published on 5 May 2025 1:46 PM IST
పహల్గామ్ ఉగ్రదాడి: వినయ్ నర్వాల్ భార్యపై ట్రోలింగ్..జాతీయ మహిళా కమిషన్ సీరియస్
హిమాన్షీపై సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ జరుగుతోంది. కాగా.. ఈ అంశంపై జాతీయ మహిళా కమిషన్ జోక్యం చేసుకుంది.
By Knakam Karthik Published on 5 May 2025 12:41 PM IST
ఉగ్రదాడి జరిగే ఛాన్స్.. జమ్మూ జైళ్లలో హై అలర్ట్.. భద్రత కట్టుదిట్టం
జమ్మూ కాశ్మీర్‌లోని జైళ్లపై ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని వర్గాలు సూచించాయి. దీని ఫలితంగా భద్రతా చర్యలు గణనీయంగా పెరిగాయి.
By అంజి Published on 5 May 2025 11:08 AM IST
మైనారిటీలపై రెచ్చగొట్టే ప్రసంగం.. బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
ముస్లింలను లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టే, మతపరమైన ప్రసంగం చేశారనే ఆరోపణలపై బెల్తంగడి భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యే హరీష్ పూంజాపై పోలీసులు...
By అంజి Published on 5 May 2025 9:43 AM IST
'మీరు కోరుకునేది ఖచ్చితంగా జరుగుతుంది'.. పాక్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
భారతదేశాన్ని దెబ్బతీసే ధైర్యం చేసేవారికి "తగిన" సమాధానం ఇవ్వడం తన బాధ్యత అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం అన్నారు.
By అంజి Published on 5 May 2025 6:27 AM IST











