ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూర్చడంలో నిమ్మకాయ తన వంతు సహాయం చేస్తుంది. దీంట్లో ఉండే 'సీ' విటమిన్ శరీరానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. అంతే కాదు దీన్ని ఆయుర్వేదంలోనూ వాడుతారు. ఇన్ని లక్షణాలు ఉన్న నిమ్మకాయ ఎక్కడ పుట్టింది. దాని చరిత్ర ఏంటో తెలుసుకుందాం. హిమాలయాలే పుట్టినిల్లుపుల్లని పండ్లు, నిమ్మ...