గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. వర్షా కాలంలో చాలా మంది తరుచూ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. వాతావరణం మారిపోవడం, వానల కారణంగా నీళ్లలో బ్యాక్టీరియా పెరగడం, తినే ఆహారం వల్ల వ్యాధులు వస్తాయి....