యాపిల్స్‌ గురించి మీకు తెలియని నిజాలు..

యాపిల్స్‌ గురించి మీకు తెలియని నిజాలు..

రోజుకో యాపిల్‌ పండు తినడం వల్ల వైద్యుడి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఓ సామెత ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. యాపిల్‌ మనం రోజు తినే ఆహారంలో ముఖ్యమైన పండుగా అయిపోయింది. భూమిపైన రుచికరమైన ప్రాచుర్యం పొందిన, పోషక విలువలు కలిగిన పండ్లలో యాపిల్‌ ఒకటి. యాపిల్‌ తియ్యని పదార్థం. దీని జ్యూసీ రుచి ఒక సహజ...

Share it