ఇటీవలి కాలంలో మనుషులలో చాలా మార్పులు వస్తున్నాయి. మానసికంగా కూడా ఎన్నో సమస్యలు. చిన్న వయసులోనే ఏవేవో రోగాలు.. స్థూలకాయం విపరీతంగా పెరిగిపోతోంది. యోగా ద్వారా వీటన్నిటికీ పరిష్కారం చూపవచ్చు అని అంటూంటారు. యోగా చేసి మనసును, శరీరాన్ని అదుపు లోకి తీసుకొని వద్దామని ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని...