తాజా వార్తలు - Page 797
తండ్రి చివరి కోరిక.. హెలీకాఫ్టర్ నుంచి నగదు వర్షం కురిపించారు
డెట్రాయిట్ తూర్పు ప్రాంతానికి చెందిన ఒక అమెరికన్ చనిపోయారు. ఆయనకు చివరి కోరిక ఒకటి ఉంది.
By Medi Samrat Published on 2 July 2025 6:20 PM IST
ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం.. కాలిఫోర్నియా బాదంతో మీ చర్మాన్ని పోషించుకోండి
ఈ సంవత్సరం, ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం , "చర్మ ఆరోగ్యం లేకుండా ఆరోగ్యం లేదు" అనే నేపథ్యంతో నిర్వహించబడుతుంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 2 July 2025 5:30 PM IST
జైలు నుండి బయటకొచ్చిన ఫైర్ బ్రాండ్
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు.
By Medi Samrat Published on 2 July 2025 5:30 PM IST
సొంత నియోజకవర్గంపై సీఎం చంద్రబాబు వరాల జల్లు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు
By Knakam Karthik Published on 2 July 2025 5:25 PM IST
Andrapradesh: ఒత్తిళ్లు ఏం లేవు, వ్యక్తిగత కారణాలే..ఐపీఎస్‌కు సిద్ధార్థ్ కౌశల్ వీఆర్ఎస్
ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
By Knakam Karthik Published on 2 July 2025 5:00 PM IST
4న మార్కాపురం నియోజకవర్గంలో పవన్ పర్యటన
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 4వ తేదీ ఉదయం ప్రకాశం జిల్లా మార్కాపురం...
By Medi Samrat Published on 2 July 2025 4:42 PM IST
ఖర్గే సభను విజయవంతం చేయండి..పార్టీ నేతలకు డిప్యూటీ సీఎం పిలుపు
ఈ నెల 4వ తేదీన హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభను విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం...
By Knakam Karthik Published on 2 July 2025 4:38 PM IST
Video : ఒకేసారి ఆరుగురితో రహస్య డేటింగ్.. అమ్మాయికి షాకిచ్చిన అబ్బాయిలు..!
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగిన ఒక వీడియో అంటూ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూ ఉంది.
By Medi Samrat Published on 2 July 2025 4:04 PM IST
తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారు..కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
బనకచర్ల ప్రాజెక్టుపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 2 July 2025 3:57 PM IST
18000 డిటొనేటర్లు స్వాధీనం.. మావోల భారీ కుట్ర భగ్నం
ఒడిశా-జార్ఖండ్ సరిహద్దులో పెద్ద మొత్తంలో డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా దళాలు.
By Medi Samrat Published on 2 July 2025 3:15 PM IST
రిలీజ్‌కు సిద్ధమైన తమ్ముడు.. హిట్ అవ్వాలంటే ఎంత వసూలు చేయాలంటే..?
నితిన్ నటించిన తమ్ముడు థియేటర్లలో విడుదలవుతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ డ్రామాగా రూపొందించబడింది.
By Medi Samrat Published on 2 July 2025 2:45 PM IST
హైకోర్టులో ప్యూన్ ఉద్యోగాలు.. 10 పాస్ అయి ఉంటే చాలు..!
రాజస్థాన్ హైకోర్టు వివిధ జిల్లా కోర్టులు, న్యాయ సేవల అధికారులు, హైకోర్టులో ప్యూన్/క్లాస్ 4 ఉద్యోగాల నియామకానికి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను...
By Medi Samrat Published on 2 July 2025 2:33 PM IST











