4న మార్కాపురం నియోజకవర్గంలో పవన్ పర్యటన

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 4వ తేదీ ఉదయం ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో పర్యటించ‌నున్నారు

By Medi Samrat
Published on : 2 July 2025 4:42 PM IST

4న మార్కాపురం నియోజకవర్గంలో పవన్ పర్యటన

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 4వ తేదీ ఉదయం ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో పర్యటించ‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జిల్లాకు సంబంధించి రూ.1290 కోట్ల విలువైన అతి పెద్ద తాగు నీటి పథకం పనులకు నరసింహపురం గ్రామంలో శంకుస్థాపన చేయ‌నున్నారు. ఈ ప‌థ‌కం కింద 10 లక్షల మందికి తాగు నీటిని అందించేలా ప్రణాళికలు రూపొందించారు. అనంతరం ఉదయం 10 గం.కి నిర్వహించే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు.

Next Story