తాజా వార్తలు - Page 781
అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్‌కు ప్రభుత్వం ఆమోదం
అమరావతి క్వాంటర్ వ్యాలీ డిక్లరేషన్‌ను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30న విజయవాడలో క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ చేశారు.
By అంజి Published on 7 July 2025 2:30 PM IST
వల్లభనేని వంశీకి అస్వస్థత
వైసీపీ నేత, గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు.
By Medi Samrat Published on 7 July 2025 2:15 PM IST
మొబైల్ రీఛార్జ్‌లు పెంపు?
భారత్‌లోని మొబైల్ వినియోగదారులకు మరోసారి పెద్ద షాక్ తగలవచ్చు. రీఛార్జ్ ప్లాన్ల ధరలు మళ్లీ పెంచేందుకు టెలికం కంపెనీలు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
By అంజి Published on 7 July 2025 1:49 PM IST
2019 ఎన్నికల్లో ఓటమి బాధ నాలో కసి పెంచింది: మంత్రి లోకేశ్
జీవితంలో సవాళ్లను స్వీకరించాలని, అదే ప్రేరణతో రాష్ట్ర విద్యాశాఖను తీసుకున్నా..అని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 7 July 2025 1:30 PM IST
మాజీ ప్రియురాలికి అశ్లీల సందేశాలు పంపాడని.. యువకుడి బట్టలిప్పి ప్రైవేట్‌పార్ట్స్‌పై దాడి
బెంగళూరులో తన మాజీ ప్రియురాలికి అసభ్యకరమైన సందేశాలు పంపిన తర్వాత 8-10 మంది వ్యక్తుల బృందం కుశాల్ అనే యువకుడిని అపహరించి దాడి చేసింది.
By అంజి Published on 7 July 2025 12:45 PM IST
ఐసీసీ కొత్త సీఈవోగా సంజోగ్ గుప్తా నియామకం
భారత మీడియా దిగ్గజం సంజోగ్ గుప్తాను తన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ప్రకటించింది
By Knakam Karthik Published on 7 July 2025 12:36 PM IST
రైతుల ఖాతాల్లోకి రూ.2,000.. జమ అయ్యేది అప్పుడేనా?
దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు.. కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది.
By అంజి Published on 7 July 2025 12:13 PM IST
యువకుడి ప్రాణం తీసిన పూరి..గొంతులో ఇరుక్కుపోవడంతో
మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం ఖానాపూర్‌లో ఆదివారం విషాద ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 7 July 2025 12:00 PM IST
'కాంతార చాప్టర్-1' రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్
నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న 'కాంతార చాప్టర్-1' సినిమా విడుదల తేదీ ఖరారు అయ్యింది.
By అంజి Published on 7 July 2025 11:43 AM IST
స్వర్ణకారుల వరుస ఆత్మహత్యలు కలచివేస్తున్నాయి : ఎమ్మెల్సీ కవిత
రాష్ట్రంలో కొందరు పోలీసుల పేరు చెప్పి స్వర్ణకారులను వేధింపులకు గురి చేస్తున్నారు..అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.
By Knakam Karthik Published on 7 July 2025 11:33 AM IST
Video: పాలలో ఉమ్మి వేసి అమ్ముతున్న.. పాల వ్యాపారి అరెస్ట్
పాలు డెలివరీ చేసే ముందు పాలలో ఉమ్మివేశాడని.. ఓ పాల వ్యాపారిని ఆదివారం లక్నోలో అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఆన్‌లైన్‌లో...
By అంజి Published on 7 July 2025 11:23 AM IST
గూఢచర్యం కేసులో అరెస్టైన జ్యోతి మల్హోత్రాతో కేరళ ప్రభుత్వానికి లింకులు..!
హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా అనే 33 ఏళ్ల ప్రముఖ వ్లాగర్ పాకిస్థాన్ గూఢచర్యానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఇటీవల అరెస్టయ్యారు.
By Medi Samrat Published on 7 July 2025 11:14 AM IST














