తాజా వార్తలు - Page 764

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
BJP, resignation, Goshamahal MLA ,Raja Singh, Hyderabad
ఎమ్మెల్యే రాజాసింగ్‌ రాజీనామాకు బీజేపీ ఆమోదం

భారతీయ జనతా పార్టీ (బిజెపి) శుక్రవారం గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజా సింగ్ పార్టీకి చేసిన రాజీనామాను ఆమోదించింది.

By అంజి  Published on 11 July 2025 2:47 PM IST


Telangana, Bc Reservations, Tpcc Chief Mahesh Kumar Goud, Brs Mlc Kavitha
మేం చేసిన దానికి ఆమె రంగులు పూసుకోవడమేంటి?..కవితకు టీపీసీసీ చీఫ్‌ కౌంటర్

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తమ విజయమే అని వ్యాఖ్యానించిన ఎమ్మెల్సీ కవితకు.. టీపీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు

By Knakam Karthik  Published on 11 July 2025 2:30 PM IST


Tennis player, Radhika Yadav, music vide, murder, Crime
టెన్నిస్ స్టార్ రాధికా హత్యకు కారణం ఇదే!.. వెలుగులోకి సంచలన విషయాలు

గురుగ్రామ్‌లో 25 ఏళ్ల జాతీయ స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్‌ను ఆమె తండ్రి కాల్చి చంపాడు.

By అంజి  Published on 11 July 2025 1:56 PM IST


Andrapradesh, East Godavari District,  Kakinada, Rangaraya Medical College Incident
కాకినాడలో విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులపై సీఎం సీరియస్

కాకినాడ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌ ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.

By Knakam Karthik  Published on 11 July 2025 1:21 PM IST


Telangana, TG High Court, Engineering  Colleges, Fee Hike
ఫీజులు పెంచేది లేదు..ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టు షాక్

రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది.

By Knakam Karthik  Published on 11 July 2025 12:30 PM IST


Business News, Mumbai, Elon Musk, Tesla, EV market, EV Policy, Starlink
ముంబైలో 'టెస్లా' తొలి షోరూమ్‌కు డేట్ ఫిక్స్..ఈ నెలలోనే

గ్లోబల్ ఈవీ దిగ్గజం టెస్లా ఎట్టకేలకు మొదటి షోరూమ్‌ను ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది.

By Knakam Karthik  Published on 11 July 2025 11:43 AM IST


Telangana, Assistant Professor posts, Medical Colleges, Application Date Changed
అలర్ట్: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల దరఖాస్తు తేదీల్లో మార్పులు

డాక్టర్ల విజ్ఞప్తి మేరకు దరఖాస్తుల స్వీకరణ తేదీల్లో రిక్రూట్‌మెంట్ బోర్డు మార్పులు చేసింది

By Knakam Karthik  Published on 11 July 2025 11:02 AM IST


International News, Pakistan, Balochistan province, Nine Bus Passengers Killed
తొమ్మిది మంది బస్సు ప్రయాణికులను కిడ్నాప్ చేసి కాల్చి చంపారు

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో తొమ్మిది మంది బస్సు ప్రయాణికులను సాయుధ వ్యక్తులు కిడ్నాప్ చేసి కాల్చి చంపారు.

By Knakam Karthik  Published on 11 July 2025 10:21 AM IST


Telangana, Ktr, Brs, Bjp, Bhadradri Ramalayam, Bhadradri Temple, Purushottampatnam, Temple lands
BJP రామచంద్రా నోరు తెరవరేం?..భద్రాద్రిని కాపాడండి: కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ బీజేపీపై ఎక్స్ వేదికగా సెటైరికల్ ట్వీట్ చేశారు.

By Knakam Karthik  Published on 11 July 2025 10:04 AM IST


Crime News, Hyderabad, Kalthi Kallu, 7 People Died
Hyderabad: కల్తీ కల్లు ఘటనలో 7కి చేరిన మరణాలు

హైదరాబాద్‌ కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య 7కు చేరింది.

By Knakam Karthik  Published on 11 July 2025 9:43 AM IST


Viral Video, National News, Maharashtra, Karads Table Point, Car Stunt, tourist hotspot
Video: టూరిస్టు స్పాట్‌లో కారుతో స్టంట్స్..అదుపుతప్పడంతో 300 అడుగుల లోయలోకి

స్టంట్ చేస్తున్నప్పుడు కారు 300 అడుగుల లోతైన లోయలోకి పడిపోవడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

By Knakam Karthik  Published on 11 July 2025 8:36 AM IST


Cinema News, Bollywood, Comedian Kapil Sharma, Kapil Sharmas Kaps Cafe
కమెడియన్ కపిల్ శర్మ కేఫ్‌పై ఖలిస్తానీ ఉగ్రవాది కాల్పులు

హాస్యనటుడు, నటుడు కపిల్ శర్మకు చెందిన కేఫ్‌పై దాడి జరిగింది.

By Knakam Karthik  Published on 11 July 2025 8:13 AM IST


Share it