తాజా వార్తలు - Page 667
ఫోన్ ట్యాపింగ్ కేసు.. 8న సిట్ విచారణకు హాజరు కానున్న బండి సంజయ్
గత BRS పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తోంది ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)
By Medi Samrat Published on 5 Aug 2025 8:47 PM IST
గుడ్‌న్యూస్.. మగ్గాలకు 200, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్
చేనేత రంగానికి ఊతమిచ్చేలా... నేతన్నలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
By Medi Samrat Published on 5 Aug 2025 8:15 PM IST
ఏజెంట్ టీనా విషయంలో భారీ ప్లాన్ చేసిన లోకేష్
తమిళ, తెలుగు సినిమా అభిమానులు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన యాక్షన్ డ్రామా 'కూలీ' సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
By Medi Samrat Published on 5 Aug 2025 7:45 PM IST
భారత్-రష్యా స్నేహం ట్రంప్‌కు ఇష్టం లేదట.. అందుకే..
భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ ఆపకుంటే రానున్న 24 గంటల్లో భారత్ నుంచి వచ్చే...
By Medi Samrat Published on 5 Aug 2025 7:07 PM IST
మార్చి నాటికి 4 వేల ఇళ్లు పూర్తి చేస్తాం
ఎవరెన్ని కుట్రలు చేసినా అమరావతిని మూడేళ్లలో ఖచ్చితంగా పూర్తిచేసి తీరుతామని మంత్రి నారాయణ స్పష్టం చేసారు.
By Medi Samrat Published on 5 Aug 2025 6:41 PM IST
పాపం మహిళా జవాన్.. పెళ్లి కోసం దాచుకున్న నగలన్నీ..!
జమ్మూ కశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కి చెందిన ఒక మహిళా అధికారిణి తన బాధను వెళ్లగక్కింది.
By Medi Samrat Published on 5 Aug 2025 6:00 PM IST
Telangana: ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల ఖరారుకు నిపుణుల కమిటీని నియమించిన ప్రభుత్వం
రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల ఫీజు నిర్మాణాన్ని క్రమబద్ధీకరించే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని నియమించింది.
By Knakam Karthik Published on 5 Aug 2025 5:30 PM IST
ఆ స్టేట్‌లో ఇక బ్యాక్ బెంచర్లే ఉండరు..!
కేరళలోని ప్రభుత్వ పాఠశాలల్లో బ్యాక్‌బెంచర్లే ఉండరు. ఎందుకంటే కేరళ రాష్ట్రం సాంప్రదాయ వరుసల వారీగా సీటింగ్‌ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 5 Aug 2025 5:03 PM IST
రాష్ట్రంలో P4 అమలుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
పేదరిక నిర్మూలనకు చేపడుతున్న జీరో పావర్టీ-పీ4 లక్ష్యం 2029 నాటికి సాకారం అవుతుందని.. ఇదే మొదటి అడుగు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
By Knakam Karthik Published on 5 Aug 2025 4:42 PM IST
రాష్ట్రంలో మరో 5 రోజులు వానలు..హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్: ఐఎండీ
హైదరాబాద్ సహా పరిసర జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ జారీ చేసింది
By Knakam Karthik Published on 5 Aug 2025 4:12 PM IST
Video:ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరదలు..50 మంది గల్లంతు
ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి.
By Knakam Karthik Published on 5 Aug 2025 3:34 PM IST
గర్భిణీ స్త్రీలకు తీపికబురు..మాతృవందన యోజన గడువు పొడిగించిన కేంద్రం
గర్భిణీలకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది
By Knakam Karthik Published on 5 Aug 2025 2:23 PM IST











