తాజా వార్తలు - Page 582

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
KTR , CM Revanth, hunger strike, Delhi, BC Bill, Telangana
'దమ్ముంటే ఢిల్లీలో నిరవధిక నిరాహార దీక్ష చేయాలి'.. సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ సవాల్‌

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధించే వరకు ఢిల్లీ నుండి తిరిగి రానని మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్) ఎలా ప్రతిజ్ఞ చేశారో గుర్తుచేసుకుంటూ..

By అంజి  Published on 31 Aug 2025 2:30 PM IST


Pavitra Rishta actress, cancer, Pavitra Rishta, Mumbai
విషాదం.. క్యాన్సర్‌తో పోరాడుతూ మృతి చెందిన ప్రముఖ నటి

'పవిత్ర రిష్టా' నటి ప్రియా మరాఠే ఆగస్టు 31, 2025న ముంబైలో మరణించారు. గత ఏడాది కాలంగా ఆమె క్యాన్సర్‌తో బాధపడుతోంది.

By అంజి  Published on 31 Aug 2025 2:01 PM IST


Telangana, Heavy Rains, Heavy rain forecast, IMD, Hyderabad
రానున్న 48 గంటల్లో తెలంగాణలోని అన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన

తెలంగాణలోని అన్ని జిల్లాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన హెచ్చరికలు జారీ చేసింది.

By Knakam Karthik  Published on 31 Aug 2025 1:30 PM IST


International News, Indian Prime Minister Narendra Modi, Chinese President Xi Jinping
అందుకు కట్టుబడి ఉన్నాం..చైనా అధ్యక్షుడితో సమావేశంలో మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆదివారం టియాంజిన్‌లో సమావేశమయ్యారు.

By Knakam Karthik  Published on 31 Aug 2025 12:30 PM IST


Andrapradesh, Ap Government, Stree Shakti scheme
Andrapradesh: మహిళలకు ఫ్రీ జర్నీపై మరో గుడ్‌న్యూస్

స్త్రీ శక్తి పథకంపై మరో గుడ్‌న్యూస్ చెప్పింది

By Knakam Karthik  Published on 31 Aug 2025 11:41 AM IST


Telangana, Local Elections, MPTC and ZPTC elections,
Telangana: ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల

ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.

By Knakam Karthik  Published on 31 Aug 2025 11:05 AM IST


Telangana, Kaleshwaram report, Assembly Sessions, Congress Govt
కేసీఆర్ అనుమతితోనే బ్యారేజీల నిర్మాణం..కాళేశ్వరం రిపోర్టులో కీలక అంశాలు

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీల పూర్తి నిర్మాణం కేసీఆర్ అనుమతితోనే జరిగాయి..అని పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో పేర్కొంది.

By Knakam Karthik  Published on 31 Aug 2025 10:51 AM IST


National News, UIDAI, Aadhaar card, e-Aadhaar app
గుడ్‌న్యూస్..'ఆధార్' అడ్రస్ అప్‌డేట్ ఇక నుంచి మరింత సులభం..ఎలా అంటే?

ఆధార్ కార్డు వినియోగదారులకు యూఐడీఏఐ గుడ్ న్యూస్ చెప్పింది.

By Knakam Karthik  Published on 31 Aug 2025 10:31 AM IST


Telangana, Assembly Sessions, Congress Govt, Kaleshwaram Report
కాళేశ్వరం కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం

కాళేశ్వరం కమిషన్ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది.

By Knakam Karthik  Published on 31 Aug 2025 9:50 AM IST


Telangana, Aarogya Sri, Congress Government, Network hospitals
అర్ధరాత్రి నుంచి 'ఆరోగ్యశ్రీ' బంద్‌కు నెట్‌వర్క్ ఆస్పత్రులు సిద్ధం

తెలంగాణలో ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేయాలని నెట్‌వర్క్ ఆస్పత్రులు నిర్ణయం తీసుకున్నాయి.

By Knakam Karthik  Published on 31 Aug 2025 9:32 AM IST


International News, Ukraines President Zelenskyy, India Pm Modi, China, Putin, Russia
చైనాలో పుతిన్‌తో భేటీకి ముందు జెలెన్‌స్కీతో మోదీ ఫోన్ సంభాషణ

భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీతో శనివారం టెలిఫోన్ ద్వారా మాట్లాడారు

By Knakam Karthik  Published on 31 Aug 2025 8:30 AM IST


Cinema News, Tollywood, Nandamuri Balakrishna, Nara Lokesh
ఏ రంగంలోనైనా నెంబర్.1 బాలయ్యే: నారా లోకేశ్

చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా హీరో నందమూరి బాలకృష్ణ వలనే సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్...

By Knakam Karthik  Published on 31 Aug 2025 7:57 AM IST


Share it