తాజా వార్తలు - Page 580

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
UPI, Paytm, Online payment, Banking, Life style
యూపీఐ వాడుతున్నారా? ఈ విషయం మీకు తెలుసా?

పేమెంట్లు చేయడానికి మీరు యూపీఐని ఉపయోగిస్తున్నారా? అయితే దీని వల్ల మీ ఖర్చులు మీ ఊహకు మించి పెరుగుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

By అంజి  Published on 1 Sept 2025 11:13 AM IST


PM Modi, Putin, Xi jinping, SCO summit, Shehbaz Sharif, international news
ఒకే ఫ్రేమ్‌లో మోదీ, పుతిన్‌, జిన్‌పింగ్.. యూఎస్‌కు బిగ్‌ వార్నింగ్‌.. సెక్యూరిటీ గార్డ్‌లా పాక్‌ పీఎం!

చైనాలోని టియాన్‌జిన్‌ వేదికగా జరుగుతున్న ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా రష్యా ప్రెసిడెంట్‌ పుతిన్‌తో కలవడం పట్ల ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు

By అంజి  Published on 1 Sept 2025 10:24 AM IST


Three Killed, Five Injured, Bus-Lorry Collision, NH-44, Mahabubnagar
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్‌ డెడ్‌

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అడ్డాకుల మండలం కాటవరం స్టేజీ సమీపంలోని..

By అంజి  Published on 1 Sept 2025 9:45 AM IST


Bengaluru, molested, robbed, Crime
పీజీ హాస్టల్‌లో యువతిపై దొంగ లైంగిక దాడి.. ఆపై నగదు దోచుకుని.. సీసీ కెమెరాలో రికార్డ్‌

బెంగళూరులోని సుద్దగుంటెపాల్య పోలీస్ స్టేషన్ పరిధిలోని పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి గృహంలో శుక్రవారం ఒక మహిళపై ఒక చొరబాటుదారుడు లైంగిక వేధింపులకు...

By అంజి  Published on 1 Sept 2025 9:26 AM IST


Andhrapradesh, Pension distribution, disabled people, Minister Kondapalli Srinivas
Andhrapradesh: దివ్యాంగులందరికీ పింఛన్‌ పంపిణీ.. నోటీసులతో సంబంధం లేకుండానే!

నోటీసులతో సంబంధం లేకుండా సెప్టెంబర్‌ నెలలో దివ్యాంగులందరికీ పింఛన్‌ పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌...

By అంజి  Published on 1 Sept 2025 9:01 AM IST


Mayurbhanj, Odisha, Crime
యువతిపై ఆరుగురు సామూహిక అత్యాచారం.. ఉద్యోగం ఇప్పిస్తామని ప్రలోభపెట్టి..

ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఒక యువతిపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను...

By అంజి  Published on 1 Sept 2025 8:12 AM IST


CBI inquiry, Kaleshwaram project, CM Revanth, Telangana
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు నిర్ణయం.. సీఎం రేవంత్‌ సంచలన ప్రకటన

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణం – జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ కమిషన్ నివేదికపై..

By అంజి  Published on 1 Sept 2025 7:36 AM IST


Commercial LPG cylinder, LPG cylinder price reduced, Oil marketing companies
గుడ్‌న్యూస్.. కమర్షియల్‌ సిలిండర్‌ ధర తగ్గింపు

దేశ వ్యాప్తంగా కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను తగ్గించినట్టు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ప్రకటించాయి.

By అంజి  Published on 1 Sept 2025 7:19 AM IST


Big rain alert, Telangana, AndhraPradesh, Heavy rain
తెలంగాణ, ఏపీలకు బిగ్‌ అలర్ట్‌.. నేడు ఈ జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక

పశ్చిమ బెంగాల్-ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల..

By అంజి  Published on 1 Sept 2025 7:01 AM IST


3 dead, planes collide in mid-air, landing, Fort Morgan airport
గాల్లోనే ఢీకొన్న 2 చిన్న విమానాలు.. ముగ్గురు మృతి

ఫోర్ట్ మోర్గాన్ మున్సిపల్ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం రెండు చిన్న విమానాలు గాల్లో ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు.

By అంజి  Published on 1 Sept 2025 6:51 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక లాభం

మీ ఆత్మవిశ్వాసం పెరిగి ముందడుగు వేస్తారు. వృత్తి పరంగా మంచి పురోగతి ఉంటుంది. పాత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక లాభం పొందుతారు....

By జ్యోత్స్న  Published on 1 Sept 2025 6:39 AM IST


Ex Minister Harish Rao, Medigadda barrage, Telangana, Kaleshwaram Project
మేడిగడ్డకు బ్యారేజీని మార్చడం సొంత నిర్ణయం కాదు: హరీష్‌ రావు

కాళేశ్వరంపై ఆదివారం నాడు చర్చ పెట్టారంటనే ప్రభుత్వం కుట్ర కనపడుతోందని మాజీ మంత్రి హరీష్‌ రావు అసెంబ్లీలో ఆరోపించారు.

By అంజి  Published on 31 Aug 2025 9:30 PM IST


Share it