తాజా వార్తలు - Page 484

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
చిరంజీవిని అవమానించలేదు.. వైఎస్ జగన్ ఆయనను గౌరవించారు : ఆర్.నారాయణమూర్తి
చిరంజీవిని అవమానించలేదు.. వైఎస్ జగన్ ఆయనను గౌరవించారు : ఆర్.నారాయణమూర్తి

ఏపీ అసెంబ్లీలో కొందరు నేతలు చేసిన వ్యాఖ్యల పట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందించిన తీరు నూటికి నూరు శాతం కరెక్ట్ అని ప్రముఖ నటుడు, దర్శకుడు...

By Medi Samrat  Published on 27 Sept 2025 6:46 PM IST


ఫైనల్‌కు ముందు ఆ సీనియ‌ర్ బ్యాట్స్‌మెన్‌ను జట్టులోకి తీసుకోవాలని ప్రయ‌త్నాలు.. పాక్‌కు భారీ అవమానం
ఫైనల్‌కు ముందు ఆ సీనియ‌ర్ బ్యాట్స్‌మెన్‌ను జట్టులోకి తీసుకోవాలని ప్రయ‌త్నాలు.. పాక్‌కు భారీ అవమానం

ఆసియా కప్ 2025 ఫైనల్ ఇప్పటి నుండి కొన్ని గంటల్లో ప్రారంభమవుతుంది.

By Medi Samrat  Published on 27 Sept 2025 5:48 PM IST


ఆ హైవేలో వెళ్తున్నారా..? మీకిదే సూచన..!
ఆ హైవేలో వెళ్తున్నారా..? మీకిదే సూచన..!

దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నగరం నుండి చాలా మంది తమ స్వస్థలాలకు వెళుతున్నారు.

By Medi Samrat  Published on 27 Sept 2025 5:45 PM IST


చిరంజీవి అంశంపై తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న కామినేని
చిరంజీవి అంశంపై తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న కామినేని

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చోటు చేసుకున్న వివాదంపై బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు స్పందించారు.

By Medi Samrat  Published on 27 Sept 2025 5:23 PM IST


ఆటో డ్రైవర్లకు సీఎం చంద్ర‌బాబు గుడ్‌న్యూస్‌.. అక్టోబరు 4న అకౌంట్ల‌లోకి డ‌బ్బులు..!
ఆటో డ్రైవర్లకు సీఎం చంద్ర‌బాబు గుడ్‌న్యూస్‌.. అక్టోబరు 4న అకౌంట్ల‌లోకి డ‌బ్బులు..!

సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీల అమలుపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు

By Medi Samrat  Published on 27 Sept 2025 4:24 PM IST


ఏపీ శాసనమండలి నిరవధిక వాయిదా
ఏపీ శాసనమండలి నిరవధిక వాయిదా

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు శుక్రవారం ముగిశాయి.

By Medi Samrat  Published on 27 Sept 2025 4:13 PM IST


షాకింగ్.. టీవీ ఇంటర్వ్యూలో ఎనిమిదేళ్ల క్రితం తల్లిదండ్రులను ఎలా చంపాడో చెప్పాడు..!
షాకింగ్.. టీవీ ఇంటర్వ్యూలో ఎనిమిదేళ్ల క్రితం తల్లిదండ్రులను ఎలా చంపాడో చెప్పాడు..!

అమెరికాలో ఒక‌ టీవీ ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి తన తల్లిదండ్రులను ఎనిమిదేళ్ల క్రితం చంపి, వారి మృతదేహాలను ఇంటి పెరట్లో ఎలా పాతిపెట్టాడో షాకింగ్ విషయాలు...

By Medi Samrat  Published on 27 Sept 2025 3:49 PM IST


ఫైనల్‌కు ముందు పీసీబీ కొత్త డ్రామా..!
ఫైనల్‌కు ముందు పీసీబీ కొత్త డ్రామా..!

ఆసియా కప్ 2025 భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో హారిస్ ర‌వూప్‌ చేసిన సైగ‌ల‌కు సంబంధించి వీడియో చాలా వైరల్ అయ్యింది.

By Medi Samrat  Published on 27 Sept 2025 3:07 PM IST


రైతులకు గుడ్‌న్యూస్‌.. దీపావ‌ళికి ముందే ఖాతాల్లోకి న‌గ‌దు
రైతులకు గుడ్‌న్యూస్‌.. దీపావ‌ళికి ముందే ఖాతాల్లోకి న‌గ‌దు

పీఎం కిసాన్ యోజన 21వ విడత సొమ్మును మూడు రాష్ట్రాల రైతులకు కేంద్ర ప్రభుత్వం ముందుగానే పంపించింది.

By Medi Samrat  Published on 27 Sept 2025 2:43 PM IST


PM Modi, BSNL, swadeshi, 4G network, towers
BSNL 4జీ నెట్‌వర్క్‌ను ఆవిష్కరించిన ప్రధాని.. 97,500 టవర్ల ప్రారంభం

డిజిటల్ ఇండియా వైపు పెద్ద ఎత్తున ముందుకు సాగుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ఒడిశాలోని ఝార్సుగూడ నుండి ...

By అంజి  Published on 27 Sept 2025 1:30 PM IST


Central Government, Scholarship , Disabled Students
దివ్యాంగులకు కేంద్రం స్కాలర్‌షిప్‌

కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వశాఖ దివ్యాంగ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ అందిస్తోంది.

By అంజి  Published on 27 Sept 2025 12:50 PM IST


Hyderabad, MGBS temporarily closed, TGSRTC, passengers
Hyderabad: ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ ముఖ్యగమనిక

మూసీ వరదలు ఎంజీబీఎస్‌ను చుట్టుముట్టడంతో ప్రయాణికులు అటువైపు రావొద్దని టీజీఎస్‌ఆర్టీసీ సూచించింది.

By అంజి  Published on 27 Sept 2025 12:00 PM IST


Share it