తాజా వార్తలు - Page 296

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
Andrapradesh, Alluri district, bus accident, President, Prime Minister
అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని విచారం..ఎక్స్‌గ్రేషియా ప్రకటన

అల్లూరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

By Knakam Karthik  Published on 12 Dec 2025 10:10 AM IST


Tenth Exam Controversy, Telangana 10th exam schedule, Director of School Education, Telangana
Tenth Exam Schedule: టెన్త్‌ ఎగ్జామ్‌ షెడ్యూల్‌పై వివాదం.. స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ వివరణ

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 16 వరకు పరీక్షలు జరగనున్నాయి.

By అంజి  Published on 12 Dec 2025 10:07 AM IST


Internatioal News, Japan, Earthquake, Tsunami Alert
జపాన్‌లో 6.7 తీవ్రతతో భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ

జపాన్ ఈశాన్య ప్రాంతంలో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది

By Knakam Karthik  Published on 12 Dec 2025 9:55 AM IST


National News, Maharashtra, Former Union Minister Shivraj Patil, passes away, Congress
కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ (90) కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శివరాజ్ వి పాటిల్ (90) శుక్రవారం అనారోగ్యంతో మహారాష్ట్రలోని లాతూర్‌లో కన్నుమూశారు.

By Knakam Karthik  Published on 12 Dec 2025 8:56 AM IST


Crime News, Hyderabad, Filmnagar, Tuition teacher assaults child
హైదరాబాద్‌లో దారుణం..చిన్నారిపై అట్లకాడతో ట్యూషన్ టీచర్ దాడి

హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హృదయ విదారక ఘటన బయటపడింది

By Knakam Karthik  Published on 12 Dec 2025 8:37 AM IST


ఓట‌మికి కార‌ణాలివే.. కెప్టెన్ సూర్యకుమార్ యాద‌వ్‌
ఓట‌మికి కార‌ణాలివే.. కెప్టెన్ సూర్యకుమార్ యాద‌వ్‌

చండీగఢ్ వేదికగా జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికా ఎదురుదాడి చేసి 51 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్లు పేలవంగా బౌలింగ్...

By Medi Samrat  Published on 12 Dec 2025 8:11 AM IST


National News, PM Modi, Jordan, Ethiopia, Oman
ఈ నెల 15 నుంచి విదేశీ పర్యటనలకు ప్రధాని మోదీ..జోర్డాన్, ఈథియోపియా, ఒమన్‌ సందర్శన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 15 నుంచి 18 వరకు జోర్డాన్, ఈథియోపియా,ఒమన్‌కు కీలకమైన మూడు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు.

By Knakam Karthik  Published on 12 Dec 2025 8:01 AM IST


Hyderabad News, Rangareddy District, Moinabad, Duvvada Madhuri, Srinivas, Birthday Party
పర్మిషన్ లేని బర్త్‌ డే పార్టీ.. దువ్వాడ దంప‌తుల‌కు పోలీసుల షాక్

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే పార్టీని పోలీసులు భగ్నం చేశారు

By Knakam Karthik  Published on 12 Dec 2025 7:42 AM IST


Andrapradesh, Alluri District, bus accident, AP Police, Private Travells Bus, Cm Chandrababu
అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

తులసిపాకలు ఘాట్ రోడ్ లో బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

By Knakam Karthik  Published on 12 Dec 2025 7:31 AM IST


Andrapradesh, Alluri District, bus accident, AP Police, Private Travells Bus, 9 dead
అల్లూరి జిల్లాలో లోయలో పడ్డ ప్రైవేట్ బస్సు..9 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది.

By Knakam Karthik  Published on 12 Dec 2025 7:04 AM IST


Andrapradesh, Visakhapatnam, AP Government, Cm Chandrababu, Nara Lokesh, IT companies
నిరుద్యోగులకు శుభవార్త..విశాఖలో 7 ఐటీ సంస్థలకు నేడు శంకుస్థాపన

విశాఖపట్నంలో మరో 7 ఐటీ సంస్థల క్యాంపస్ ల నిర్మాణాలకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేడు భూమిపూజతో పాటు భూమిపూజ శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు.

By Knakam Karthik  Published on 12 Dec 2025 6:48 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దినఫలాలు: నేడు ఈ రాశివారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి

By Knakam Karthik  Published on 12 Dec 2025 6:34 AM IST


Share it