తాజా వార్తలు - Page 218

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
National News, Uttarpradesh, Basti District, Railway Department, Student
రైలు ఆలస్యం కారణంగా పరీక్షకు గైర్హాజరు..విద్యార్థినికి రూ.9 లక్షల పరిహారం

ఉత్తరప్రదేశ్‌లో ఓ విద్యార్థిని రైల్వేశాఖ నుంచి ఏకంగా రూ.9 లక్షల పరిహారం పొందింది

By Knakam Karthik  Published on 27 Jan 2026 11:00 AM IST


Telangana, Municipal Elections, Election Commission, Election Schedule, Brs, Congress, Bjp
నేడు కలెక్టర్లతో రాణి కుమిదిని వీడియోకాన్ఫరెన్స్..ఏ క్షణంలోనైనా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు రంగం సిద్ధమైంది.

By Knakam Karthik  Published on 27 Jan 2026 10:32 AM IST


Telangana, Phone Tapping Case, Brs, Congress, Ktr, Santhosh kumar, Harishrao, SIT
ఫోన్ ట్యాపింగ్ కేసు..నేడు గవర్నర్‌ను కలవనున్న బీఆర్ఎస్

టెలిఫోన్ టాపింగ్ కేసు పేరుతో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కి సిట్ (SIT) నోటీసులు జారీ చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు.

By Knakam Karthik  Published on 27 Jan 2026 10:20 AM IST


Gold, silver, gold and silver rates, bullion market, Business
Gold Rates Today: రికార్డు స్థాయికి చేరకున్న బంగారం, వెండి ధరలు

బలమైన ప్రపంచ సంకేతాలు, సురక్షిత ఆస్తులకు స్థిరమైన డిమాండ్‌ను అనుసరించి మంగళవారం దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

By అంజి  Published on 27 Jan 2026 10:00 AM IST


Telangana, BJP, ex-MLA Aruri Ramesh, BRS
బీఆర్‌ఎస్‌ గూటికి ఆరూరి రమేష్

మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ సోమవారం, జనవరి 26న భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్)లో...

By అంజి  Published on 27 Jan 2026 9:41 AM IST


కోటాలో మ‌రో విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌.. ఏ క‌ష్ట‌మొచ్చిందో..!
కోటాలో మ‌రో విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌.. ఏ క‌ష్ట‌మొచ్చిందో..!

దేశంలోనే కోచింగ్ హబ్‌గా పేరుగాంచిన కోటాలో ఓ విద్యార్థి రైలు కింద‌ దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

By Medi Samrat  Published on 27 Jan 2026 8:57 AM IST


Patient died, ambulance door gets jammed, Madhya Pradesh, hospital, Satna district
విషాదం.. పక్కనే ఆస్పత్రి.. అంబులెన్స్‌ డోర్లు తెరుచుకోకపోవడంతో రోగి మృతి

మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లా ఆసుపత్రి గేటు వద్దకు ఓ రోగితో అంబులెన్స్‌ చేరుకుంది. ఆ తర్వాత అంబులెన్స్‌ డోర్లు తెరుచుకోలేదు.

By అంజి  Published on 27 Jan 2026 8:51 AM IST


29 killed ,winter storm, USA, international news
అమెరికాలో మంచు తుఫాన్‌ బీభత్సం.. 29 మంది మృతి

అమెరికాలో మంచు తుఫాన్‌ బీభత్సం సృష్టిస్తోంది. అనేక నగరాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో లక్షల మంది అంధకారంలో ఉన్నారు.

By అంజి  Published on 27 Jan 2026 8:17 AM IST


parents, students,holidays, schools, Medaram Maha Jatara, Telangana
మేడారం మహా జాతర.. స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్‌

ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం గిరిజన మహాజాతరకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి సమ్మక్క సారలమ్మ వేడుకలు ప్రారంభం కానున్నాయి.

By అంజి  Published on 27 Jan 2026 8:00 AM IST


ban, non Hindus, Badrinath, Kedarnath temple, National news
బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల్లోకి హిందువులు కానివారిపై నిషేధం!

బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి ఆలయాల్లోకి హిందువులు కానివారు ప్రవేశించకుండా నిషేధించే ప్రతిపాదన ఈ వారం చివరిలో ఆమోదం పొందే అవకాశం ఉందని...

By అంజి  Published on 27 Jan 2026 7:32 AM IST


ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్‌ చరిత్రలో తొలి శ‌త‌కం బాదిన‌ ముంబై ఇండియన్స్ ప్లేయ‌ర్‌..!
ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్‌ చరిత్రలో తొలి శ‌త‌కం బాదిన‌ ముంబై ఇండియన్స్ ప్లేయ‌ర్‌..!

ఇంగ్లాండ్ ప్లేయ‌ర్‌ నాట్ సివర్ బ్రంట్ ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్‌లో సోమవారం చరిత్ర సృష్టించింది.

By Medi Samrat  Published on 27 Jan 2026 7:09 AM IST


Gujarat Crime,  physical torture, wife kills man , Surat
లైంగిక ప్రేరేపణ మాత్రలు వేసుకుని.. రాత్రంతా శృంగార వేధింపులు.. తట్టుకోలేక భర్తను చంపిన భార్య

గుజరాత్‌లోని సూరత్ నగరంలో 37 ఏళ్ల మహిళ తన భర్తను చంపేసింది. చాలా కాలంగా తన భర్త తనను శారీరకంగా, లైంగికంగా వేధిస్తున్నాడని పేర్కొంటూ ఈ హత్య..

By అంజి  Published on 27 Jan 2026 7:07 AM IST


Share it