ప్రధాని మోదీతో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా భేటీ

తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుక్రవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు.

By -  Knakam Karthik
Published on : 10 April 2026 2:04 PM IST

Telangana, Governor, ShivPratapShukla, PMModi, DelhiVisit

ప్రధాని మోదీతో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా భేటీ

తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుక్రవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ భేటీపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. "తెలంగాణ గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా నన్ను కలిశారు" అని ఎక్స్ (X) వేదికగా పేర్కొన్నారు. గత నెలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, జిష్ణు దేవ్ వర్మ స్థానంలో శివప్రతాప్ శుక్లాను తెలంగాణ గవర్నర్‌గా నియమించారు. గతంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన శుక్లా, మార్చి 11న తెలంగాణ ఐదవ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.

Next Story