You Searched For "PMModi"
త్వరలో భారత్‌కు రాబోతున్నా : డొనాల్డ్ ట్రంప్
త్వరలోనే భారత దేశంలో పర్యటించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
By Medi Samrat Published on 14 March 2026 2:43 PM IST
'ఓం బిర్లా లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న తెలివైన పార్లమెంటు సభ్యుడు'.. ప్రధాని ప్రశంసలు
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండవ దశ సోమవారం మార్చి 9న ప్రారంభమవుతుంది.
By Medi Samrat Published on 7 March 2026 5:54 PM IST
నేపాల్‌కు ప్రధాని మోదీ అభినందన
ఎన్నికలు విజయవంతంగా, ప్రశాంతంగా నిర్వహించినందుకు నేపాల్ ప్రజలను, ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ హృదయపూర్వకంగా అభినందించారు.
By Medi Samrat Published on 7 March 2026 5:34 PM IST
'అమెరికాకు భారత్ కంటే ముఖ్యమైన దేశం మరొకటి లేదు'
భారత్‌లో అమెరికా కొత్త రాయబారి సెర్గియో గోర్ తన పదవిని అధికారికంగా స్వీకరించారు. పదవిని చేపట్టిన తర్వాత సెర్గియో గోర్ మాట్లాడుతూ..
By Medi Samrat Published on 12 Jan 2026 3:40 PM IST
ట్రంప్ మన ప్రధానిని కూడా కిడ్నాప్ చేస్తే..
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ చేసిన వింత ప్రకటన రాజకీయంగా దుమారం రేపింది.
By Medi Samrat Published on 6 Jan 2026 8:00 PM IST
ఇరు దేశాల జాతీయ గీతాలు భూమిని 'తల్లి'గా సూచిస్తాయి
ప్రధాని నరేంద్ర మోదీ ఇథియోపియాలో పర్యటిస్తున్నారు.
By Medi Samrat Published on 17 Dec 2025 2:39 PM IST
వందేమాతరంపై చర్చ.. ప్రధాని మోదీని అడ్డుకున్న ఎంపీ.. కారణం..?
లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగంతో వందేమాతరంపై చర్చ మొదలైంది.
By Medi Samrat Published on 8 Dec 2025 2:31 PM IST
అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ రెండో విడత నిధులు విడుదల చేసిన సీఎం
కడప జిల్లా కమలాపురం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ రెండో విడత నిధులు విడుదల చేశారు.
By Medi Samrat Published on 19 Nov 2025 4:38 PM IST
మరో 30 నిమిషాల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు..!
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతుల నిరీక్షణకు నేటితో తెరపడనుంది.
By Medi Samrat Published on 19 Nov 2025 2:17 PM IST
పుట్టపర్తికి ప్రధాని మోదీ రాక నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు
శ్రీసత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 19న పుట్టపర్తికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, 22వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్న...
By Medi Samrat Published on 10 Nov 2025 9:01 PM IST
ట్రంప్ ప్రశ్నకు కంగుతిన్న పాక్ ప్రధాని
ఈజిప్టులో జరుగుతున్న గాజా శాంతి సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రశంసలు కురిపించారు.
By Medi Samrat Published on 14 Oct 2025 9:41 AM IST
మోదీతో స్నేహాన్ని ప్రపంచానికి తెలియజెప్పిన ట్రంప్.. వింటూ నిలబడ్డ పాక్ ప్రధాని
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈజిప్ట్‌లో జరిగిన గాజా శాంతి సదస్సులో ప్రధాని మోదీతో తన సంబంధాన్ని ప్రపంచానికి తెలియజేశారు.
By Medi Samrat Published on 14 Oct 2025 9:08 AM IST











