తాజా వార్తలు - Page 162
బీహార్‌లో రేపు తొలి దశ పోలింగ్, బరిలో ఎంత మంది అంటే?
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రేపు తొలి దశ పోలింగ్ జరగనుండగా రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది
By Knakam Karthik Published on 5 Nov 2025 7:50 PM IST
మళ్ళీ వచ్చాడు.. టెస్ట్ జట్టులో రిషబ్ పంత్
దక్షిణాఫ్రికాతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ ప్రకటించిన 15 మంది ఆటగాళ్ల లిస్టులో రిషబ్ పంత్ చోటు దక్కించుకున్నాడు.
By Knakam Karthik Published on 5 Nov 2025 7:05 PM IST
క్షమించమని అడిగిన బండ్ల గణేష్
నిర్మాత బండ్ల గణేశ్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు తెలిపారు.
By Knakam Karthik Published on 5 Nov 2025 6:53 PM IST
హైదరాబాద్‌లో దారుణం..అందరూ చూస్తుండగానే యువకుడిని కత్తితో పొడిచిన రౌడీషీటర్
హైదరాబాద్‌లో భయంకర ఘటన చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 5 Nov 2025 6:17 PM IST
మోసం చేయడం బీజేపీ డీఎన్ఏలోనే ఉంది: ఆప్
హర్యానాలో రాహుల్ గాంధీ చేసిన ఓటర్ల మోసం ఆరోపణలకు ఆప్ ఎంపీ సౌరభ్ భరద్వాజ్ మద్దతు ఇచ్చారు
By Knakam Karthik Published on 5 Nov 2025 6:00 PM IST
ద్రోణి ప్రభావంతో రేపు పిడుగులతో కూడిన వర్షాలు
నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
By Knakam Karthik Published on 5 Nov 2025 5:33 PM IST
ఛత్తీస్‌గఢ్ రైలు ప్రమాదంలో 11కి చేరుకున్న మృతుల సంఖ్య
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్యాసింజర్ రైలు గూడ్స్ రైలును ఢీకొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య 11కి పెరిగిందని అధికారులు బుధవారం...
By Knakam Karthik Published on 5 Nov 2025 5:00 PM IST
హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు రావాలని సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
హైదరాబాద్ అభివృద్ధిపై తనతో చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.
By Knakam Karthik Published on 5 Nov 2025 4:23 PM IST
వేధిస్తోందని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం..డ్రామా అని కొట్టిపారేసిన సీఐ
కొత్తగూడెం ఎక్సైజ్ సీఐ వేధింపులు తట్టుకోలేక ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనం సృష్టించింది
By Knakam Karthik Published on 5 Nov 2025 4:01 PM IST
మొదటి భార్య అభ్యంతరం చెబితే, పురుషుడి రెండో పెళ్లికి అనుమతి లేదు: కేరళ హైకోర్టు
ముస్లిం పురుషుడు మొదటి భార్యకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది.
By Knakam Karthik Published on 5 Nov 2025 3:14 PM IST
ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆత్మహత్య చేసుకుని బీజేపీకి అవయవదానం చేసింది: సీఎం రేవంత్
క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, పాస్టర్స్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్‌ను కలిశారు.
By Knakam Karthik Published on 5 Nov 2025 2:42 PM IST
హర్యానాలో 25 లక్షల నకిలీ ఓట్లు బీజేపీకి పడ్డాయి...రాహుల్‌గాంధీ సంచలన ఆరోపణలు
2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓటర్ల మోసం జరిగిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు
By Knakam Karthik Published on 5 Nov 2025 2:23 PM IST














