తాజా వార్తలు - Page 161

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
సిఈఎస్ (CES)లో తదుపరి దశ ఏఐ గృహోపకరణాలను ఆవిష్కరించనున్న శాంసంగ్
సిఈఎస్ (CES)లో తదుపరి దశ ఏఐ గృహోపకరణాలను ఆవిష్కరించనున్న శాంసంగ్

2026కు సంబంధించి తమ 'డివైస్ ఎక్స్‌పీరియన్స్ డివిజన్' దార్శనికతను, ఏఐ (AI) ఆధారిత కొత్త కస్టమర్ అనుభవాలను ఆవిష్కరించడానికి శాంసంగ్ సిద్ధమైంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 26 Dec 2025 4:56 PM IST


తెలంగాణలో కొత్త శాఖ ప్రారంభించిన పీఎన్‌బీ మెట్‌లైఫ్
తెలంగాణలో కొత్త శాఖ ప్రారంభించిన పీఎన్‌బీ మెట్‌లైఫ్

భారతదేశంలోని ప్రముఖ జీవిత బీమా సంస్థలలో ఒకటైన పి ఎన్ బి మెట్‌లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (పి ఎన్ బి మెట్‌లైఫ్), నేడు తెలంగాణలోని నల్గొండలో...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 26 Dec 2025 4:50 PM IST


బీసీ విద్యార్థులకు ఏపీ ప్ర‌భుత్వం తీపి కబురు..!
బీసీ విద్యార్థులకు ఏపీ ప్ర‌భుత్వం తీపి కబురు..!

వివిధ ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చదువుతున్న బీసీ విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది.

By Medi Samrat  Published on 26 Dec 2025 4:30 PM IST


సూపర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పండి..!
సూపర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పండి..!

మన పురాణ పురుషుల గురించి యువతకు, పిల్లలకు చెప్పండి.. రాముడు, రామరాజ్యం గురించి చెప్పండని తిరుపతి వేదిక‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్ర‌జ‌ల‌కు సూచ‌న...

By Medi Samrat  Published on 26 Dec 2025 3:37 PM IST


కేరళలో చరిత్ర సృష్టించిన బీజేపీ..!
కేరళలో చరిత్ర సృష్టించిన బీజేపీ..!

కేరళలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చరిత్ర సృష్టించింది. శుక్రవారం మధ్యాహ్నం రాజధాని తిరువనంతపురం మేయర్‌గా వివి రాజేష్ ప్రమాణ స్వీకారం చేశారు.

By Medi Samrat  Published on 26 Dec 2025 3:15 PM IST


వికెట్ల పతనాన్ని వీక్షించేందుకు రికార్డు స్థాయిలో స్టేడియానికి వ‌చ్చిన ప్రేక్షకులు
వికెట్ల పతనాన్ని వీక్షించేందుకు రికార్డు స్థాయిలో స్టేడియానికి వ‌చ్చిన ప్రేక్షకులు

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య యాషెస్ సిరీస్ నాలుగో మ్యాచ్ జరుగుతోంది.

By Medi Samrat  Published on 26 Dec 2025 3:10 PM IST


వైద్యం అందించకుండా నా భర్తను చంపారు
వైద్యం అందించకుండా నా భర్తను చంపారు

ప్రశాంత్ శ్రీకుమార్ అనే భారతీయుడు కెనడాలో మరణించాడు. తన భర్త ఎనిమిది గంటల పాటు వైద్యం అంద‌క‌ చనిపోయాడని ప్రశాంత్ కుమార్ భార్య నిహారిక శ్రీకుమార్...

By Medi Samrat  Published on 26 Dec 2025 2:22 PM IST


Hyderabad : పిల్ల‌ల ముందే భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన భర్త
Hyderabad : పిల్ల‌ల ముందే భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన భర్త

హైదరాబాద్‌లో దారుణ ఘ‌ట‌న వెలుగుచూసింది. ఓ భర్త తన పిల్లల ముందే భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశాడు.

By Medi Samrat  Published on 26 Dec 2025 1:35 PM IST


Cm Revanthreddy, Ktr, Brs, Kcr, Congress Government
మా అయ్య తెలంగాణ తెచ్చినోడు..పేరు చెప్పుకుంటే తప్పేంటి రేవంత్?: కేటీఆర్

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Knakam Karthik  Published on 26 Dec 2025 1:33 PM IST


Telangana, Harishrao, Congress, urea distribution, Farmers, Cm Revanthreddy
రైతుల బతుకులు క్యూ లైన్లలో తెల్లారాల్సిందేనా?..ఇదేనా మీరు చెప్పిన మార్పు?: హరీశ్‌రావు

తెలంగాణ వ్యాప్తంగా యూరియా పంపిణీపై మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు.

By Knakam Karthik  Published on 26 Dec 2025 12:58 PM IST


Hyderabad News, Nampally Ground, Numaish, CM Revanth, Exhibition
భాగ్యనగర ప్రజలకు శుభవార్త..న్యూ ఇయర్ రోజే 'నుమాయిష్' షురూ

జనవరి 1వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఓ ప్రకటనలో తెలిపింది.

By Knakam Karthik  Published on 26 Dec 2025 12:09 PM IST


Telangana, Kcr, Brs, Congress Government, Cm Revanth, Politics
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఆ జిల్లాల మాజీ మంత్రులతో కేసీఆర్ కీలక మీటింగ్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్‌లో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

By Knakam Karthik  Published on 26 Dec 2025 11:46 AM IST


Share it