తాజా వార్తలు - Page 150
ఐసీసీ వార్నింగ్.. షేక్ అయిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు
తమ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లను భారతదేశం నుండి తరలించాలన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను ఐసీసీ బోర్డు తిరస్కరించింది.
By Medi Samrat Published on 22 Jan 2026 9:01 AM IST
భారత్‌తో త్వరలోనే భారీ ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నాం : ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2026 సదస్సులో పాల్గొన్నారు.
By Medi Samrat Published on 22 Jan 2026 8:14 AM IST
మీడియాతో మాట్లాడనున్న వైఎస్ జగన్
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
By Medi Samrat Published on 22 Jan 2026 7:56 AM IST
ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు..!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దీపక్ ఆత్మహత్య కేసులో అరెస్ట్ చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 22 Jan 2026 7:45 AM IST
ఆ ఒక్క విభాగంలో మాత్రం ఎప్పుడూ మెరుగవుతూనే ఉంటాం : కెప్టెన్ సూర్య
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 48 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది.
By Medi Samrat Published on 22 Jan 2026 7:37 AM IST
ఏపీలో బస్సు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
ఏపీలోని నంద్యాల జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 22 Jan 2026 7:14 AM IST
దిన ఫలితాలు : ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి
చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
By జ్యోత్స్న Published on 22 Jan 2026 6:40 AM IST
జయశంకర్ వర్సిటీలో ప్రశ్నపత్రాల లీకేజ్..సీఐడీ విచారణకు ఆదేశం
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU)లో ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారం సంచలనంగా మారింది.
By Knakam Karthik Published on 21 Jan 2026 9:47 PM IST
కాంగ్రెస్ అంతర్గత మీటింగ్‌కు ఫిరాయింపు ఎమ్మెల్యే..జీవన్‌రెడ్డి సీరియస్
గాంధీభవన్‌లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే సంజయ్ హాజరుకావడంపై మాజీ ఎమ్మెల్సీ...
By Knakam Karthik Published on 21 Jan 2026 9:30 PM IST
రాష్ట్రంలో 50 కులాలను సంచార జాతులుగా గుర్తిస్తాం: తెలంగాణ బీసీ కమిషన్
తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ రాష్ట్రంలోని 50 కులాలను సంచార వర్గాలుగా గుర్తిస్తూ చేసిన సిఫార్సుల నివేదికను అధికారికంగా ఆమోదించింది.
By Knakam Karthik Published on 21 Jan 2026 8:24 PM IST
Video: హనుమకొండ జిల్లా సస్పెండెడ్ అదనపు కలెక్టర్ ఇంట్లో నోట్ల కట్టలు
హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా పనిచేసిన అర్రమాడ వెంకట్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
By Knakam Karthik Published on 21 Jan 2026 7:31 PM IST
జైలులో అస్వస్థతకు గురైన ఏపీ లిక్కర్ కేసు రిమాండ్ ఖైదీ
ఏపీ లిక్కర్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కసిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు
By Knakam Karthik Published on 21 Jan 2026 7:07 PM IST














