నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Knakam Karthik

నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    Knakam Karthik

    Telangana,  Jayashankar Bhupalapally District, Saraswati Pushkaralu, kaleshwaram Mukteswara Alayam,  Saraswati River
    సరస్వతి పుష్కరాలు ప్రారంభం..12 రోజుల పాటు కొనసాగనున్న మహాక్రతువు

    కాళేశ్వర క్షేత్రం త్రివేణి సంగమంలో సరస్వతి నది పుష్కరాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి

    By Knakam Karthik  Published on 15 May 2025 7:19 AM IST


    Andrapradesh, Ap Government, Cm Chandrababu, Deepam Scheme, Talliki Vandanam, Free Bus Scheme
    దీపం పథకంపై గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్

    దీపం పథకం నగదు చెల్లింపులు ముందుగానే జరిపేందుకు నిర్ణయం తీసుకుంది.

    By Knakam Karthik  Published on 15 May 2025 6:58 AM IST


    Telangana, Congress Government, Bhubharati Revenue Meetings
    జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభార‌తి రెవెన్యూ స‌ద‌స్సులు

    తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు కసరత్తు చేపట్టింది.

    By Knakam Karthik  Published on 14 May 2025 5:30 PM IST


    National News, Bhargavastra, India, SDAL, Counter Swarm Drone System
    Video: స్వదేశీ కౌంటర్ డ్రోన్ వ్యవస్థ 'భార్గవాస్త్ర' పరీక్ష విజయవంతం

    భారతదేశం తన స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 'భార్గవాస్త్ర' కౌంటర్ స్వార్మ్ డ్రోన్ సిస్టమ్‌ను విజయవంతంగా పరీక్షించింది.

    By Knakam Karthik  Published on 14 May 2025 4:48 PM IST


    Andrapradesh, Cm Chandrababu, Ap Government, Animal Husbandary Tech AI-2.O
    నేను నిత్య విద్యార్థిని, కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటా: చంద్రబాబు

    విజయవాడలో పశు సంవర్ధక శాఖ టెక్ ఏఐ 2.0 కాంక్లేవ్‌లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    By Knakam Karthik  Published on 14 May 2025 4:21 PM IST


    National News, Maosits, Peace Talks, Central Government, Pm Modi, Maoist Central Committee, Operation Kagar
    శాంతిచర్చలకు మేం రెడీ..మోడీ సర్కార్ సిద్ధమా?..మావోయిస్టుల సంచలన లేఖ

    చర్చల ద్వారా శాంతి నెలకొల్పాలని కోరుతూ మావోయిస్టు పార్టీ మరో లేఖ విడుదల చేసింది.

    By Knakam Karthik  Published on 14 May 2025 3:20 PM IST


    Cinema News, Tollywood, Entertainment, Powerstar Pawankalyan, OG Movie
    పవన్‌ ఫ్యాన్స్‌కు పండగే..'ఓజీ' సెట్‌లోకి పవర్‌స్టార్ ఎంట్రీ

    పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌ ఫ్యాన్స్ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా వెయిట్ చేస్తోన్న 'ఓజీ' మూవీకి సంబంధించి కీలక అప్‌డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.

    By Knakam Karthik  Published on 14 May 2025 2:34 PM IST


    Andrapradesh, Zakia Khanam, YCP, BJP, AP Politics
    అలా వైసీపీని వీడి..ఇలా బీజేపీ తీర్థం పుచ్చుకున్న జకియా ఖానం

    ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నేత జకియా ఖానం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

    By Knakam Karthik  Published on 14 May 2025 2:15 PM IST


    National News, Droupadi Murmu, CDS Anil Chauhan, Tri-services Chiefs, Operation Sindoor
    రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో త్రివిధ దళాధిపతులు సమావేశం

    భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్‌) అనిల్ చౌహాన్ సహా త్రివిధ దళాధిపతులు సమావేశం అయ్యారు.

    By Knakam Karthik  Published on 14 May 2025 1:52 PM IST


    Crime News, Hyderabad News, Uppal, Child Death, Construction Pit
    విషాదం..పిల్లర్ గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

    ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిర్జాదిగూడ భగాయత్‌లో విషాదం జరిగింది.

    By Knakam Karthik  Published on 14 May 2025 12:55 PM IST


    Telangana, Miss World contestants, Congress Government, Brs Working President Ktr, Rahulgandhi, Bulldozer Demolitions
    వారి పర్యటనల కోసం పేదల ఇళ్లు కూల్చుతారా? కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్

    అందాల పోటీలో పాల్గొంటున్న వారి పర్యటన కోసం రేవంత్ సర్కార్ పేదల ఇళ్లు కూల్చుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు

    By Knakam Karthik  Published on 14 May 2025 12:33 PM IST


    Andrapradesh, Anantapur district, Minister Nara Lokesh, Nimmala Ramanaidu, Energy complex Project
    ఏపీలో దేశంలోనే అతిపెద్ద ఎనర్జీ కాంప్లెక్స్ ..ఈ నెల 16న శంకుస్థాపన

    రెన్యూ అనే సంస్థ రూ. 22 వేల కోట్లతో భారతదేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ పవర్ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేయనుంది

    By Knakam Karthik  Published on 14 May 2025 12:14 PM IST


    Share it