రాడిసన్ హోటల్ దర్యాప్తు ముమ్మరం - లైసెన్ల్ రద్దు
రాడిసిన్ బ్లూ ప్లాజా హోటల్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ యాజమాన్యం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ రూల్స్ ను అతిక్రమించినందుకు ఎక్సైజ్ చట్ట ప్రకారం పబ్,...
By Nellutla Kavitha Published on 4 April 2022 9:15 PM IST
ఢిల్లీకి గవర్నర్ - రేపు అమిత్ షా తో కీలక భేటి
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈరోజు రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. నిన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సతీసమేతంగా రాజధానికి చేరుకున్నారు....
By Nellutla Kavitha Published on 4 April 2022 8:33 PM IST
TSRTC సరికొత్త ఆఫర్
పండుగలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, పర్యాటక స్థలాల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సందర్శకులు, ప్రయాణికులు పెద్ద మొత్తంలో ఆర్టీసీని...
By Nellutla Kavitha Published on 4 April 2022 6:16 PM IST
మండుతున్న ఎండలకు కాస్త విరామం - రెయిన్ అలర్ట్
హైదరాబాద్ తో పాటుగా తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. వేడిగాలులతో పాటుగా, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అత్యవసరం అయితే తప్ప...
By Nellutla Kavitha Published on 4 April 2022 5:25 PM IST
గంజాయికి బానిసైన కొడుకు - తల్లి ట్రీట్మెంట్ మామూలుగా లేదుగా
15 ఏళ్ళ వయసులోనే గంజాయికి బానిసైన కొడుకుకి గట్టి ట్రీట్మెంట్ ఇచ్చిందో తల్లి. చిన్నతనంలోనే గంజాయికి బానిసైన కొడుకు చేజేతులా భవిష్యత్తు నాశనం...
By Nellutla Kavitha Published on 4 April 2022 5:02 PM IST
మోదీ మమ్మల్ని ఆదుకోండి
శ్రీలంక తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు ప్రభుత్వంపై తిరగబడుతున్నారు. నానాటికీ దిగజారుతున్న ఆర్థిక...
By Nellutla Kavitha Published on 4 April 2022 4:38 PM IST
హైదరాబాద్ మెట్రోలో 59/- కే రోజంతా ప్రయాణం
ఒకపక్క RTC మరోపక్క మెట్రోరైల్ ప్రయాణికులకోసం సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం...
By Nellutla Kavitha Published on 31 March 2022 10:20 PM IST
MGM ఘటనలో ప్రభుత్వం సీరియస్ - డాక్టర్లపై వేటు
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న పేషెంట్ ను ఎలుకలు కొరికి, గాయపరచడం తో తీవ్ర రక్తస్రావమైంది. దీనిపై మంత్రి హరీష్ రావు స్పందించారు....
By Nellutla Kavitha Published on 31 March 2022 8:38 PM IST
గుట్టపై ప్రైవేటు వాహనాలకు అనుమతి లేదు
యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో దర్శనాలు ప్రారంభం అయ్యాయి. ఇటీవలే పునర్నిర్మాణం అనంతరం సామాన్య భక్తులకు ప్రవేశం కల్పించడంతో క్రమంగా భక్తుల...
By Nellutla Kavitha Published on 31 March 2022 8:10 PM IST
మద్యం తాగేవారు మహాపాపులు, వారు భారతీయులు కాదు : బీహార్ సీయం
మద్యం తాగే వారంతా మహాపాపులు, వారసలు భారతీయులే కాదు అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు బీహార్ సీఎం నితీష్ కుమార్. మద్యం తాగే వారికి అసలు బాధ్యతలే ఉండవని,...
By Nellutla Kavitha Published on 31 March 2022 6:55 PM IST
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు
నేర చరిత్ర ఉన్న వారికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో పదవులు ఇవ్వడం పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నేర చరిత్ర కలిగిన వారిని...
By Nellutla Kavitha Published on 31 March 2022 6:01 PM IST
ఆ రాష్ట్రాల్లో కేంద్రం కీలక నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేక చట్టం పరిధి కుదించింది. అసోం, మణిపూర్, నాగాలాండ్ లో వివాదాస్పదంగా మారిన...
By Nellutla Kavitha Published on 31 March 2022 5:30 PM IST