ఉపాధ్యాయులు పాఠశాలకు రాకపోతే అంతే సంగతులు..!
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల గైర్హాజరును అరికట్టేందుకు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
By Kalasani Durgapraveen Published on 10 Dec 2024 11:18 AM IST
మళ్లీ మొదలైన రచ్చ.. జానీ మాస్టర్ కు అసలు తెలియదట
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొని బెయిల్ పై బయటికొచ్చిన టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ ని కొరియోగ్రాఫర్ అసోసియేషన్ నుండి శాశ్వతంగా తొలగించారని వార్తలు వచ్చాయి.
By Kalasani Durgapraveen Published on 9 Dec 2024 6:48 PM IST
రెబల్స్ సొంతమైన సిరియా.. అమెరికా భీకర దాడులు
సిరియా దేశం రెబెల్స్ సొంతమైంది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ దేశాన్ని విడిచి పారిపోయారు.
By Kalasani Durgapraveen Published on 9 Dec 2024 5:39 PM IST
ఆయనకు బెయిల్.. వర్మకు ఊరట
సినీ నటి జెత్వానీ కేసులో నిందితుడు కుక్కల విద్యాసాగర్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.
By Kalasani Durgapraveen Published on 9 Dec 2024 5:03 PM IST
కుట్రలను తిప్పికొడుతూ దిగ్విజయంగా ఏడాది పాలన పూర్తి చేసుకున్నాం : టీపీసీసీ చీఫ్
ప్రతిపక్ష నేతల కుట్రలను తిప్పికొడుతూ తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం దిగ్విజయంగా ఏడాది పాలన పూర్తి చేసుకుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్...
By Kalasani Durgapraveen Published on 9 Dec 2024 12:59 PM IST
ఆంధ్ర పాలకుల స్క్రిప్ట్‌ను తప్పుల్లేకుండా చదివారని తెలిసిపోతుంది : ఆర్ఎస్పీ
మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి తీరును ఎండగట్టారు.
By Kalasani Durgapraveen Published on 9 Dec 2024 12:33 PM IST
రెండు గంటల పాటు నిలిచిపోయిన ఐఆర్‌సీటీసీ సేవలు.. సైబర్ దాడినా.?
ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ ఈరోజు ఉదయం డౌన్ అయింది. ప్రస్తుతం నిర్వహణ పనులు జరుగుతున్నాయని IRCTC వెబ్‌సైట్‌లో సందేశం అందుతోంది.
By Kalasani Durgapraveen Published on 9 Dec 2024 12:17 PM IST
సర్కారు కొలువు కోసం చూస్తున్నారా..? త్వరగా దరఖాస్తు చేసుకోండి..!
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్‌లో అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఎ పోస్టుల కోసం...
By Kalasani Durgapraveen Published on 9 Dec 2024 11:50 AM IST
స్కాటిష్ చర్చి కాలేజీలో దారుణం
కోల్‌కతాలోని స్కాటిష్ చర్చి కాలేజీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ మెసేజ్‌లు పంపిస్తూ తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని విద్యార్థి ఆరోపణలు చేసింది.
By Kalasani Durgapraveen Published on 9 Dec 2024 11:38 AM IST
అందుకే మహేష్ 'పుష్ప'ను వద్దనుకున్నాడా..?
దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 చిత్రం ప్రస్తుతం దేశ, ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
By Kalasani Durgapraveen Published on 9 Dec 2024 11:03 AM IST
చిన్మయ్ దాస్‌తో సహా వందలాది మంది హిందువులపై కేసులు పెట్టిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ మొదట హిందువులు, హిందూ దేవాలయాలపై దాడులు చేసి ఇప్పుడు ప్రత్యక్షంగా వారిని వేధింపులకు గురిచేస్తోంది.
By Kalasani Durgapraveen Published on 9 Dec 2024 10:44 AM IST
ఓటమిపై రోహిత్ శర్మ స్పందన ఇదే
అడిలైడ్ టెస్ట్ లో ఓటమిపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. సరిగా బ్యాటింగ్ చేయకపోవడమే తమ ఓటమికి కారణమని తెలిపాడు.
By Kalasani Durgapraveen Published on 8 Dec 2024 9:15 PM IST