Kalasani Durgapraveen

నేను కాలసాని దుర్గా ప్రవీణ్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, సూర్య, ఆంధ్రప్రభ, జ్యోతి, తెలుగు ప్రభ పత్రికలలో రిపోర్టర్ గా.. శోధన వెబ్‌సైట్‌లో సబ్ఎడిటర్ గా పని చేశాను. 2008లో జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను.

    Kalasani Durgapraveen

    బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఘోర పరాజయం
    బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఘోర పరాజయం

    దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్‌ను 59 పరుగుల తేడాతో ఓడించి బంగ్లాదేశ్ U19 పురుషుల ఆసియా కప్‌ ను డిఫెండ్ చేసుకుంది.

    By Kalasani Durgapraveen  Published on 8 Dec 2024 8:30 PM IST


    తెలంగాణలో అందుబాటులోకి వచ్చిన టీ-ఫైబర్
    తెలంగాణలో అందుబాటులోకి వచ్చిన టీ-ఫైబర్

    హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ప్రజా విజయోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు టీ-ఫైబర్ సేవలను ప్రారంభించారు.

    By Kalasani Durgapraveen  Published on 8 Dec 2024 7:45 PM IST


    పోలీసులను ఆశ్రయించిన బుద్ధా వెంకన్న.. ఎందుకంటే
    పోలీసులను ఆశ్రయించిన బుద్ధా వెంకన్న.. ఎందుకంటే

    వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    By Kalasani Durgapraveen  Published on 8 Dec 2024 7:00 PM IST


    గోవా మాత్రమే కాదు.. దేశంలోని ఈ 5 బీచ్‌లు కూడా న్యూఇయ‌ర్‌ వేడుకలకు సరైనవి..!
    గోవా మాత్రమే కాదు.. దేశంలోని ఈ 5 బీచ్‌లు కూడా న్యూఇయ‌ర్‌ వేడుకలకు సరైనవి..!

    2024 సంవత్సరం దాదాపు ముగియనుంది. 2025 కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రజలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

    By Kalasani Durgapraveen  Published on 8 Dec 2024 6:30 PM IST


    ఓ వైపు అలాంటి ప్రచారం.. మరోవైపు ఆసుపత్రికి మంచు మనోజ్
    ఓ వైపు అలాంటి ప్రచారం.. మరోవైపు ఆసుపత్రికి మంచు మనోజ్

    నటుడు మంచు మనోజ్ ఆసుపత్రిలో కనిపించారు. తన భార్యతో కలిసి మంచు మనోజ్ ఆసుపత్రికి వచ్చారు.

    By Kalasani Durgapraveen  Published on 8 Dec 2024 6:02 PM IST


    మ‌ల‌క్‌పేట్‌ మెట్రో స్టేషన్‌ అగ్ని ప్రమాదం కేసు నిందితుడు అరెస్ట్
    మ‌ల‌క్‌పేట్‌ మెట్రో స్టేషన్‌ అగ్ని ప్రమాదం కేసు నిందితుడు అరెస్ట్

    మ‌ల‌క్‌పేట్‌ మెట్రో స్టేషన్ కింద గత రెండు రోజుల క్రితం జరిగిన వాహనాల దగ్ధం కేసును ఛాద‌ర్ ఘాట్, సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు.

    By Kalasani Durgapraveen  Published on 8 Dec 2024 5:45 PM IST


    ఆఫ్ కెమెరా పుష్పరాజ్‌ ఆ హీరో.. మూడేళ్లుగా అల్లు అర్జున్‌ను చూడాల‌న్న‌ కోరిక నెర‌వేర‌లేద‌ట‌..!
    ఆఫ్ కెమెరా 'పుష్పరాజ్‌' ఆ హీరో.. మూడేళ్లుగా అల్లు అర్జున్‌ను చూడాల‌న్న‌ కోరిక నెర‌వేర‌లేద‌ట‌..!

    సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2 విడుదలైనప్పటి నుండి బాక్సాఫీస్‌ను శాసిస్తోంది.

    By Kalasani Durgapraveen  Published on 8 Dec 2024 5:15 PM IST


    గుడ్‌న్యూస్‌.. త్వ‌ర‌లో 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తాం
    గుడ్‌న్యూస్‌.. త్వ‌ర‌లో 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తాం

    రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రైతు రుణమాఫీ, పంట బోనస్‌, ఉద్యోగాల కల్పన, పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం రికార్డు...

    By Kalasani Durgapraveen  Published on 8 Dec 2024 4:45 PM IST


    హైదరాబాద్‌లో బంగారం ధరలు తగ్గుముఖం
    హైదరాబాద్‌లో బంగారం ధరలు తగ్గుముఖం

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల రెపో రేటును యథాతథంగా ఉంచాలని తీసుకున్న నిర్ణయంతో హైదరాబాద్‌తో పాటు ఇతర భారతీయ నగరాల్లో బంగారం ధరలు తగ్గుముఖం...

    By Kalasani Durgapraveen  Published on 8 Dec 2024 4:15 PM IST


    రేపటి సభకు భారీగా తరలిరండి : టీపీసీసీ చీఫ్
    రేపటి సభకు భారీగా తరలిరండి : టీపీసీసీ చీఫ్

    ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా రేపు సోమవారం నాడు సచివాలయంలో తెలంగాణ తల్లీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం...

    By Kalasani Durgapraveen  Published on 8 Dec 2024 3:31 PM IST


    కొడుకును ప‌డేసి.. బావిలో దూకిన‌ త‌ల్లి
    కొడుకును ప‌డేసి.. బావిలో దూకిన‌ త‌ల్లి

    వికారాబాద్ జిల్లాలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. బావిలో దూకి తల్లికొడుకులిద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.

    By Kalasani Durgapraveen  Published on 8 Dec 2024 3:27 PM IST


    నక్లెస్ రోడ్‌లో సందడి చేయనున్న సినీ తారలు
    నక్లెస్ రోడ్‌లో సందడి చేయనున్న సినీ తారలు

    ప్రజా విజయోత్సవాలలో భాగంగా నక్లెస్ రోడ్, హెచ్ఎండీఏ గ్రౌండ్స్ సమీపంలో ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను నేడు సాయంత్రం ప్రముఖ సినీ తారలు సందర్శించి సందడి...

    By Kalasani Durgapraveen  Published on 8 Dec 2024 3:09 PM IST


    Share it