ఆ వివాదానికి అలా ఎండ్ కార్డు వేసిన నటకిరీటి
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన 'హరికథ' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.
By Kalasani Durgapraveen Published on 11 Dec 2024 3:15 PM IST
ఇంతటి సంక్షోభంలోనూ సమర్థ పాలన అందించడం ఆయనకే సాధ్యమైంది : పవన్ కల్యాణ్
చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు..ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ల సదస్సు లో...
By Kalasani Durgapraveen Published on 11 Dec 2024 2:45 PM IST
వారందరికీ నూతన చట్టంతో గుణపాఠం చెప్పబోతున్నాం.. మంత్రి హెచ్చరిక..!
సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా విజన్ ఆంధ్రా - 2047 లక్ష్యంగా ముందుకెళ్తున్నామని.. పేదవాడికి మెరుగైన జీవనం కల్పించాలని తపన పడే వ్యక్తి డిప్యూటీ సీఎం...
By Kalasani Durgapraveen Published on 11 Dec 2024 2:15 PM IST
వచ్చేదంతా వాట్సప్ గవర్నెన్స్ : ముఖ్యమంత్రి చంద్రబాబు
సమర్ధవంతమైన పాలన అందించేలా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవాలని, రియల్‌టైమ్‌లో సమాచారాన్ని సేకరించి మిగిలిన...
By Kalasani Durgapraveen Published on 10 Dec 2024 7:45 PM IST
హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలపై వివరణ కోరిన సుప్రీం
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శేఖర్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్పందించింది.
By Kalasani Durgapraveen Published on 10 Dec 2024 5:30 PM IST
ఉక్కు మంత్రి ప్రకటనకు మీరిచ్చే సమాధానం ఏంటి.? : చంద్రబాబును ప్రశ్నించిన షర్మిల
కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర మంత్రి HD కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు మరో సారి రాష్ట్ర ప్రజలను అవమానించినట్లే అని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి...
By Kalasani Durgapraveen Published on 10 Dec 2024 3:10 PM IST
200 అడుగుల లోతైన లోయలో పడ్డ బస్సు.. డ్రైవర్ మృతి
హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లా ష్వాద్‌లోని షకేల్డ్ సమీపంలో ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది.
By Kalasani Durgapraveen Published on 10 Dec 2024 2:01 PM IST
మంత్రిగా ఆయన ఫెయిల్ అయ్యారు : పుట్టా మధు
మంత్రి శ్రీధర్ బాబు కుటుంబం నుంచి నలభై ఏళ్లకు పైగా మంథని నియోజవర్గానికి ఎమ్మెల్యేలుగా ఉన్నారు.
By Kalasani Durgapraveen Published on 10 Dec 2024 1:32 PM IST
Viral Video : పేలిన అగ్నిపర్వతం.. అంతా 'మసి'
ఫిలిప్పీన్స్‌లోని కన్లోన్ అగ్నిపర్వతంలో సోమవారం భారీ పేలుడు సంభవించింది.
By Kalasani Durgapraveen Published on 10 Dec 2024 1:08 PM IST
ధర తగ్గినా ధోనీనే టాప్..!
ఐపీఎల్‌లో అత్యంత సక్సెస్‌పుల్ జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి కావడానికి ధోనీ కారణం.
By Kalasani Durgapraveen Published on 10 Dec 2024 12:37 PM IST
కాంగ్రెస్ అభ్యంతరానికి అర్థం లేదు.. మమతా బెనర్జీకి లాలూ మద్దతు
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇండియా కూటమి నాయకత్వ మార్పు విఝయమై మమతా బెనర్జీకి మద్దతు పలికారు.
By Kalasani Durgapraveen Published on 10 Dec 2024 12:06 PM IST
మా ఇంటి సమస్య మేమే పరిష్కరించుకుంటాం: మోహన్ బాబు
పహాడీషరీఫ్ పోలీసులు మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోహన్ బాబు ఇంటికి.. వివరాలు, వాస్తవాలు తెలుసుకునేందుకు ఆయన ఇంటికి వెళ్లారు.
By Kalasani Durgapraveen Published on 10 Dec 2024 11:44 AM IST