Video : 3.55 ఎకరాల్లో గంజాయి సాగు.. డ్రోన్లు పట్టేశాయ్..!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో డ్రోన్లతో గంజాయి సాగును అరికట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుంది.
By Kalasani Durgapraveen Published on 14 Nov 2024 10:45 AM IST
ప్రజాపక్షం అనిపించుకోండి.. జగన్‌కు షర్మిల సలహా
APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి మరోమారు తన అన్నపై విమర్శలకు దిగారు. బడ్జెట్‌పై జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు.
By Kalasani Durgapraveen Published on 14 Nov 2024 10:14 AM IST
ఇది బడ్జెట్ కాదు.. మరో మ్యానిఫెస్టో : షర్మిల
ఏపీ బడ్జెట్‌పై షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది బడ్జెటో.. మ్యానిఫెస్టోనో ప్రజలకు క్లారిటీ లేదని అన్నారు.
By Kalasani Durgapraveen Published on 12 Nov 2024 3:26 PM IST
మంచి డాక్టర్‌కు చూపించుకో.. సీఎం రేవంత్‌కు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్
రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ చేపట్టిన పాదయాత్రలో ముఖ్య అతిథిగా మాజీ...
By Kalasani Durgapraveen Published on 12 Nov 2024 1:06 PM IST
నా ఫోన్ పోయింది.. నేను బెదిరించలేదు..!
బాలీవుడ్‌లో సినీ తారలకు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల షారుఖ్ ఖాన్‌కు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వ్యక్తి నుండి బెదిరింపులు వచ్చాయి.
By Kalasani Durgapraveen Published on 12 Nov 2024 12:17 PM IST
Video : 18 గంటలుగా సెల్ టవర్ ఎక్కి నిరసన తెలుపుతున్నారు.. వారి డిమాండ్ ఏమిటంటే..
రాజస్థాన్‌లోని జైపూర్‌లో మీనా వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కో మొబైల్ టవర్ ఎక్కారు.
By Kalasani Durgapraveen Published on 12 Nov 2024 11:12 AM IST
హై-స్పీడ్ బుల్లెట్ ట్రైన్.. మనం కూడా గంటకు 280 కిమీ వేగంతో ప్రయాణించవచ్చు..!
భారతదేశంలో హై-స్పీడ్ బుల్లెట్ ట్రైన్ త్వరలో ప్రారంభం కానుంది.
By Kalasani Durgapraveen Published on 12 Nov 2024 10:41 AM IST
కంటైనర్, చెట్టును ఢీ కొట్టిన ఇన్నోవా.. ఆరుగురు యువతీయువకులు దుర్మరణం
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు యువతీయువకులు మరణించారు
By Kalasani Durgapraveen Published on 12 Nov 2024 10:13 AM IST
రాహుల్ గాంధీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన బీజేపీ
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు ముందు బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.
By Kalasani Durgapraveen Published on 11 Nov 2024 6:05 PM IST
రాం గోపాల్ వర్మకు షాక్.. కేసు నమోదు చేసిన ఏపీ పోలీసులు
టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై పోలీసు కేసు నమోదైంది. నటుడు పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడుకు సంబంధించిన చిత్రాలను మార్ఫింగ్ చేసి కూడా రామ్...
By Kalasani Durgapraveen Published on 11 Nov 2024 4:22 PM IST
అందుకే బీఆర్ఎస్ సర్వే వద్దంటోంది.. అడ్డుకుంటోంది : మంత్రి సీతక్క
మహారాష్ట్రలో బీజేపీకి లబ్ది చేకూర్చేందుకు బీఆర్ఎస్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి సీతక్క అన్నారు.
By Kalasani Durgapraveen Published on 11 Nov 2024 3:49 PM IST
ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధర.. కిలో @ రూ.80
ఉల్లి ధర మరోసారి భారీగా పెరిగింది. రాజధాని ఢిల్లీతోపాటు దేశంలోని పలు నగరాల్లో ఉల్లి ధర ప్రజలను కంటతడి పెట్టించింది
By Kalasani Durgapraveen Published on 11 Nov 2024 2:29 PM IST