జాబ్స్ - Page 3
జనవరిలో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు.. సిద్ధమవుతోన్న ప్రభుత్వం
వచ్చే నెల నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
By అంజి Published on 16 Dec 2024 7:43 AM IST
తెలంగాణలో త్వరలో మరో డీఎస్సీ!
తెలంగాణలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఫిబ్రవరిలో 6 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు...
By అంజి Published on 15 Dec 2024 12:00 PM IST
Andhrapradesh: కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్
ఏపీలోని కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైసీపీ ప్రభుత్వంలో నిలిచిపోయిన పోలీసు కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ చేపడుతున్నట్లు పోలీసు...
By అంజి Published on 13 Dec 2024 6:45 AM IST
Telangana: అభ్యర్థులకు అలర్ట్.. షెడ్యూల్ ప్రకారమే గ్రూప్-2 పరీక్షలు
గ్రూప్-2 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ క్రమంలోనే గ్రూప్ -2 పరీక్షపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.
By అంజి Published on 10 Dec 2024 8:45 AM IST
సర్కారు కొలువు కోసం చూస్తున్నారా..? త్వరగా దరఖాస్తు చేసుకోండి..!
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్‌లో అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఎ పోస్టుల కోసం...
By Kalasani Durgapraveen Published on 9 Dec 2024 11:50 AM IST
Telangana: గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్
తెలంగాణలో గ్రూప్-2 ఎగ్జామ్స్ డిసెంబర్ 15, 16వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఎగ్జామ్స్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
By అంజి Published on 6 Dec 2024 1:30 PM IST
గుడ్‌న్యూస్.. త్వరలో 8,000 వీఆర్వో పోస్టులు భర్తీ చేయనున్న సర్కార్..!
ఇంటర్ విద్యార్హతతో తెలంగాణ సర్కార్, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తుంది. తెలంగాణ సర్కార్ 8000 వీఆర్వో పోస్టులు భర్తీ చేయనుంది.
By Kalasani Durgapraveen Published on 6 Dec 2024 11:49 AM IST
టెన్త్ అర్హతతో ఆర్మీ ఉద్యోగాలు
టెన్త్ అర్హత గల తెలంగాణకు చెందిన యువత ఆర్మీలో చేరడానికి మంచి అవకాశం లభించింది.
By అంజి Published on 1 Dec 2024 6:28 AM IST
అభ్యర్థులకు అలర్ట్.. గ్రూప్-2 పరీక్షలు యథాతథం
వచ్చే నెల 15, 16న జరిగే గ్రూప్ -2 పరీక్షల్లో ఎలాంటి మార్పు లేదని టీజీపీఎస్సీ అధికారులు స్పష్టం చేశారు. పరీక్షలు యథాతథంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు...
By అంజి Published on 26 Nov 2024 6:40 AM IST
టెట్ అభ్యర్థులకు అలర్ట్.. దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ఛాన్స్
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
By అంజి Published on 18 Nov 2024 6:26 AM IST
Andhrapradesh: ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన
16 వేల పైచిలుకు పోస్టుల భర్తీ కోసం త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో ప్రకటించారు.
By అంజి Published on 14 Nov 2024 6:55 AM IST
ప్రభుత్వ ఉద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్
ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3 శాతానికి పెంచుతూ సీఎం చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 5 Nov 2024 8:45 AM IST