అంతర్జాతీయం - Page 16
ప్రధాని మోదీకి చైనా ఆహ్వానం
2020లో గల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా చైనాలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 8 Aug 2025 5:38 PM IST
ఆ సమస్య పరిష్కారమయ్యే వరకు నో డిస్కషన్..మరో బాంబ్ పేల్చిన ట్రంప్
అమెరికా, ఇండియా మధ్య బిజినెస్ రిలేషన్స్ మరింత ఉద్రిక్తంగా మారిన వేళ యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చారు.
By Knakam Karthik Published on 8 Aug 2025 8:52 AM IST
భారత పర్యటనకు రానున్న పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్ పర్యటనకు రానున్నారు.
By Medi Samrat Published on 7 Aug 2025 7:30 PM IST
ఇండియా వెళ్లిపో..ఐర్లాండ్‌లో ఆరేళ్ల చిన్నారిపై జాత్యంహకార దాడి
ఐర్లాండ్‌లోని వాటర్‌ఫోర్డ్‌లో భారత సంతతికి చెందిన ఆరేళ్ల బాలిక జాత్యహంకార దాడి జరిగింది
By Knakam Karthik Published on 7 Aug 2025 9:13 AM IST
భారత్‌పై సుంకాలను 50 శాతానికి పెంచిన ట్రంప్..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధిస్తున్న సుంకాలను 50 శాతానికి పెంచారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును కొనసాగిస్తున్న నేపథ్యంలో...
By Medi Samrat Published on 6 Aug 2025 8:45 PM IST
చైనా పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీ.. ఆ ఘర్షణ తర్వాత ఇదే తొలిసారి..!
ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 31 నుంచి చైనా పర్యటనకు వెళ్లనున్నారు.
By Medi Samrat Published on 6 Aug 2025 6:10 PM IST
ప్రధాన కార్యాలయాన్ని పునర్నిర్మించడానికి విరాళాలు సేకరిస్తున్న ఉగ్రవాద సంస్థ
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది.
By Medi Samrat Published on 6 Aug 2025 5:29 PM IST
అరిజోనాలో కూలిన వైద్య రవాణా విమానం.. నలుగురు మృతి
ఉత్తర అరిజోనాలోని నవజో నేషన్‌లో మంగళవారం వైద్య రవాణా విమానం కూలిపోయి మంటలు చెలరేగడంతో నలుగురు మరణించారని అక్కడి అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
By అంజి Published on 6 Aug 2025 6:41 AM IST
భారత్-రష్యా స్నేహం ట్రంప్‌కు ఇష్టం లేదట.. అందుకే..
భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ ఆపకుంటే రానున్న 24 గంటల్లో భారత్ నుంచి వచ్చే...
By Medi Samrat Published on 5 Aug 2025 7:07 PM IST
'మాకు జాతీయ ప్రయోజనాలే ముఖ్యం'.. అమెరికాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
టారిఫ్స్‌పై అమెరికాకు భారత విదేశాంగ శాఖ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. రష్యా నుంచి ఆయిల్ కొంటున్న భారత్‌పై మరిన్ని సుంకాలు విధిస్తామని ట్రంప్...
By అంజి Published on 5 Aug 2025 7:21 AM IST
పాక్ - బంగ్లాదేశ్ దోస్తీ
పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాలు దోస్తీ కి ముందుకు వచ్చాయి. పాకిస్థాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి అయిన ఇషాక్ దార్ ఆగస్టు 23 నుంచి రెండు రోజుల పాటు...
By Medi Samrat Published on 4 Aug 2025 9:18 PM IST
భారత్ వల్లే.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తోంది: ట్రంప్ అడ్వైజర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్వైజర్ ఒకరు భారతదేశం రష్యా చమురు కొనుగోలు చేయడాన్ని విమర్శించారు
By అంజి Published on 4 Aug 2025 8:34 AM IST














