హైదరాబాద్ - Page 37
Hyderabad: ఆడుకుంటూ ఉండగా కూలిన గోడ.. ఇద్దరు చిన్నారులు మృతి
ఈ విషాద సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబుల్నగర్లో జరిగింది.
By Srikanth Gundamalla Published on 3 Jun 2024 12:17 PM IST
Hyderabad: కిచెన్‌లో ఎలుకలు.. పాడైన చికెన్.. ఎక్స్పైరీ ఫుడ్స్.. బయటపడుతున్న హోటళ్ల దారుణాలు
జూన్ 1వ తేదీ శనివారం లక్డికాపూల్‌లోని వివిధ బార్ అండ్ రెస్టారెంట్లపై జిహెచ్ఎంసి ఆహార భద్రతా విభాగానికి చెందిన టాస్క్‌ఫోర్స్ బృందం దాడులు...
By అంజి Published on 3 Jun 2024 7:00 AM IST
Hyderabad: విపరీతంగా నవ్వి స్పృహతప్పి పడిపోయిన వ్యక్తి.. ఆసుపత్రి పాలు
ఇటీవల 53 ఏళ్ల హైదరాబాదీ వ్యక్తి విపరీతంగా నవ్వడంతో స్పృహ కోల్పోయాడు. దీంతో అతడు అపోలో ఆసుపత్రిలో చేరాడు.
By అంజి Published on 2 Jun 2024 7:30 PM IST
అమెరికాలో హైదరాబాద్ యువతి అదృశ్యం
కాల్ స్టేట్ యూనివర్శిటీ శాన్ బెర్నార్డినోలో చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన విద్యార్థిని మే 28, 2024 నాడు అమెరికాలో కనిపించకుండా పోయింది.
By అంజి Published on 2 Jun 2024 5:35 PM IST
Hyderabad: పాఠశాలల ఆవరణలో యూనిఫాం, షూ, బెల్టులు విక్రయంపై నిషేధం
ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో యూనిఫాం, షూ, బెల్టులు విక్రయించరాదని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.రోహిణి ఆదేశాలు జారీ చేశారు.
By అంజి Published on 31 May 2024 11:32 AM IST
రోగి వృషణాల్లో డంబెల్ ఆకారంలో భారీ కణితి.. విజయవంతంగా తొలగించిన ఏఐఎన్‌యూ వైద్యులు
ఓ యువకుడి వృషణాల్లో అత్యంత అరుదైన, పెద్ద డంబెల్ ఆకారంలోని కణితిని హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఏఐఎన్‌యూ వైద్యులు విజయవంతంగా తొలగించారు.
By అంజి Published on 28 May 2024 7:30 PM IST
Hyderabad: ప్రజాభవన్‌కు బాంబు బెదిరింపు.. పోలీసుల తనిఖీలు
సోమాజిగూడలోని జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తి పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో భద్రతా...
By అంజి Published on 28 May 2024 2:11 PM IST
హైదరాబాద్ ప్రముఖ బేకరీ.. కేక్ లో ఫంగస్
హైదరాబాద్ లోని ప్రముఖ రెస్టారెంట్లు, బార్లు, బేకరీలపై అధికారులు ఓ వైపు వరుస దాడులు చేస్తూ ఉండగా.. ఒక మహిళ తాను తెచ్చుకున్న పేస్ట్రీలో ఫంగస్...
By Medi Samrat Published on 28 May 2024 6:45 AM IST
Hyderabad: అక్రమంగా ఇన్సులిన్ అమ్మకాలు.. ఆరు ఫార్మసీల లైసెన్స్‌లు 30 రోజుల పాటు రద్దు
కొనుగోలు బిల్లులు లేకుండా అక్రమంగా ఇన్సులిన్ ఇంజెక్షన్లు కొనుగోలు చేసిన ఆరుగురు మెడికల్ హోల్‌సేల్ వ్యాపారుల లైసెన్సులను డీసీఏ 30 రోజుల పాటు సస్పెండ్...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 May 2024 7:30 PM IST
వేసవి, పెళ్లిళ్ల సీజన్ కారణంగా.. భారీగా పెరిగిన చికెన్ ధరలు
వేసవి తాపం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో హైదరాబాద్‌లో చికెన్ ధరలు కిలో రూ.400 దాటాయి. ఈ పెరుగుదల డిమాండ్ పెరగడం వల్లేనని చికెన్ వ్యాపారులు అంటున్నారు.
By అంజి Published on 27 May 2024 3:48 PM IST
Hyderabad: 4వ ఫ్లోర్ నుండి కిందపడ్డ లిఫ్ట్.. 8 మందికి తీవ్ర గాయాలు.. హోటల్‌పై కేసు నమోదు
కినారా గ్రాండ్ హోటల్లో నాలుగో ఫ్లోర్ నుండి కింద పడటంతో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై నాగోల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
By అంజి Published on 27 May 2024 3:02 PM IST
Hyderabad: నెహ్రూ జూపార్క్‌కు భారీగా సందర్శకుల తాకిడి.. ఇవాళ ఒక్క రోజే 30 వేల మంది విజిట్
వేసవి సెలవులు మరికొద్ది రోజుల్లో ముగియనున్నాయి. దీంతో పర్యాటక స్థలాలకు, జూపార్క్‌లకు సందర్శకుల తాకిడి పెరుగుతోంది.
By అంజి Published on 26 May 2024 8:00 PM IST