హైదరాబాద్ - Page 35
Hyderabad: కాళ్లు, చేతులు కట్టేసి, కుక్కర్‌తో తలపై కొట్టి మహిళ దారుణ హత్య
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో ఓ మహిళ దారుణ హత్యకు గురయ్యారు
By Knakam Karthik Published on 11 Sept 2025 8:50 AM IST
రాజీనామా చేయను.. ఎవరేమి చేసుకుంటారో చేసుకోండి : రాజా సింగ్
ఎమ్మెల్యే పదవికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయబోనని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 10 Sept 2025 5:56 PM IST
మానసిక సమస్యలకు టెక్నాలజీ పరిష్కారం చూపించగలదు: మంత్రి శ్రీధర్ బాబు
మాజంలో వేగంగా పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళన తదితర మానసిక సమస్యలకు పరిష్కారం చూపించగల సామర్థ్యం టెక్నాలజీకి ఉందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి...
By Knakam Karthik Published on 10 Sept 2025 5:50 PM IST
సోషల్‌మీడియా లవర్ చేతిలో మోసపోయిన లేడీ డాక్టర్..15 తులాల గోల్డ్, రూ.25 లక్షలు హాంఫట్
హైదరాబాద్‌లోని హెచ్‌ఎంటీకి కాలనీకి చెందిన ఓ లేడీ డాక్టర్ సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి చేతిలో మోసపోయింది.
By Knakam Karthik Published on 10 Sept 2025 5:30 PM IST
సృష్టి ఫెర్టిలిటీ కేసు: స్పెషల్ యాప్ ఉపయోగించి అక్రమ సంపాదన మళ్లింపు
యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కుంభకోణంపై పోలీసుల దర్యాప్తులో భారీ నగదు లావాదేవీలను దారి మళ్లించడానికి సిబ్బంది బ్యాంకు ఖాతాలను దుర్వినియోగం...
By Knakam Karthik Published on 10 Sept 2025 4:33 PM IST
Video: మండి బిర్యానీలో బొద్దింక.. హైదరాబాద్‌లో ఘటన
మండి బిర్యానీ తింటుండగా అందులో బొద్దింక రావడంతో కస్టమర్లు ఒక్కసారిగా కంగుతిన్నారు.
By అంజి Published on 10 Sept 2025 12:37 PM IST
హోటల్స్‌లో స్పై కెమెరాల నివారణకు ఏం చర్యలు తీసుకున్నారు?: హైకోర్టు
స్పై కెమెరాల దుర్వినియోగం ఎక్కువగా జరుగుతున్నట్లు నివేదించబడినందున, వాటిని నిరోధించడానికి తీసుకున్న చర్యలను వివరించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర...
By Knakam Karthik Published on 9 Sept 2025 5:15 PM IST
హైదరాబాద్‌లో రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహిళా ఆఫీసర్
హైదరాబాద్ శివారులోని నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మణిహారికను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
By Knakam Karthik Published on 9 Sept 2025 3:23 PM IST
అక్రమ నిర్మాణంపై.. అల్లు అరవింద్‌కు జీహెచ్‌ఎంసీ షోకాజ్ నోటీసు
అక్రమ నిర్మాణం చేపట్టినందుకు ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులు నోటీసులు జారీ చేసింది.
By అంజి Published on 9 Sept 2025 1:26 PM IST
వచ్చే జన్మలో అయినా పెళ్లి చేసుకుంటా..ప్రియురాలి మృతి తట్టుకోలేక ప్రియుడు సూసైడ్
ప్రియురాలి మృతిని తట్టుకోలేక ఓ ప్రియుడు ఆత్మ హత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 9 Sept 2025 12:42 PM IST
Hyderabad: అక్రమంగా చెట్ల నరికివేత.. జీవోసీఎల్‌కు రూ.20 లక్షల జరిమానా
కూకట్‌పల్లిలోని తన ప్రాంగణంలో అక్రమంగా వృక్షసంపదను తొలగించినందుకు గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (GOCL)కు తెలంగాణ అటవీ శాఖ..
By అంజి Published on 9 Sept 2025 10:19 AM IST
మూసీ పునరుజ్జీవ పథకంలో ముందడుగు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
రాబోయే పదేళ్లలో హైదరాబాద్‌ను అద్బుతమైన నగరంగా తీర్చిదిద్దడమే కాకుండా లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By అంజి Published on 9 Sept 2025 6:55 AM IST














