హైదరాబాద్ - Page 199

Newsmeter Telugu- Read all the latest Hyderabad News in Telugu, హైదరాబాద్ వార్తలు Live, Hyderabad breaking news, Hyderabad news updates today
GHMC , property tax collection
GHMC: రికార్డు స్థాయిలో రూ.1,529.42 కోట్ల ఆస్తి పన్ను వసూలు

ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 10 వరకు జిహెచ్‌ఎంసి రికార్డు స్థాయిలో రూ.1,529.42 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేసింది.

By అంజి  Published on 13 March 2023 11:30 AM IST


Washing Powder Nirma hoardings, Amit Shah Tour
అమిత్ షా ప‌ర్య‌ట‌న‌.. 'వాషింగ్ పౌడర్ నిర్మా' హోర్డింగుల కలకలం

కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న వేళ వాషింగ్ పౌడర్ నిర్మా పేరుతో హోర్డింగ్‌లు క‌ల‌క‌లం రేపాయి

By తోట‌ వంశీ కుమార్‌  Published on 12 March 2023 12:37 PM IST


Amit Shah, CISF Raising Day
CISF: 54వ సీఐఎస్‌ఎఫ్ రైజింగ్ డేలో అమిత్ షా

54వ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) రైజింగ్ డే పరేడ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు.

By అంజి  Published on 12 March 2023 10:42 AM IST


Helicopter, Hyderabad
హైదరాబాద్‌లో హెలికాప్టర్ రైడ్‌.. 1000 అడుగుల ఎత్తు నుంచి న‌గ‌రాన్ని చూడొచ్చు

వెయ్యి అడుగుల ఎత్తు నుంచి హైద‌రాబాద్ న‌గ‌ర అందాల‌ను వీక్షించొచ్చు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on 10 March 2023 3:09 PM IST


Bride canceled wedding, Ghatkesar
సీన్ రివర్స్ : క‌ట్నం స‌రిపోలేద‌ని పెళ్లి వ‌ద్ద‌న్న వ‌ధువు.. షాక్‌లో వ‌రుడు.. కొస‌మెరుపు ఏమిటంటే..?

క‌ట్నం త‌క్కువైంద‌ని వ‌ధువు పెళ్లిని ర‌ద్దు చేసుకుంది. ఈ ఘ‌ట‌న ఘ‌ట్‌కేస‌ర్ పోలీస్ స్టేష‌న్‌ప‌రిధిలో జ‌రిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on 10 March 2023 8:35 AM IST


Hyderabad, Traffic restrictions
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. రేపట్నుంచి 3 నెలల వరకు..

చిక్కడపల్లిలో స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనుల దృష్ట్యా మార్చి 10 నుంచి మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

By అంజి  Published on 9 March 2023 8:15 PM IST


Hyderabad Police, YS Sharmila
Hyderabad: షర్మిల మౌన దీక్షను అడ్డుకున్న పోలీసులు

వైఎస్‌ షర్మిల, ఆమె తోటి కార్యకర్తలు చేపట్టిన మౌన దీక్షను బుధవారం నగర పోలీసులు అడ్డుకున్నారు.

By అంజి  Published on 8 March 2023 2:15 PM IST


Hyderabad,Metro Rail,Saudi Arabia
హైదరాబాదీ మహిళ.. సౌదీ అరేబియాలో మెట్రో రైలు నడుపుతోంది

భారతీయ మహిళా లోకో పైలట్ ఇందిరా ఈగలపాటి సౌదీ అరేబియాలో మెట్రో రైలు నడుపుతున్నారు.

By అంజి  Published on 8 March 2023 9:40 AM IST


Explosion, Moosapet
మూసాపేటలో స్క్రాప్ కుప్పలో పేలుడు.. ఒకరు మృతి

హైదరాబాద్‌ నగరంలో మంగళవారం నాడు వాహనంలో స్క్రాప్‌ ఎక్కిస్తుండగా భారీ పేలుడు జరిగింది.

By అంజి  Published on 7 March 2023 5:15 PM IST


GHMC,oxygen parks
Hyderabad: ఫ్లై ఓవర్ల కింద ఆక్సిజన్ పార్కులు.!

జీహెచ్‌ఎంసీ హైదరాబాద్‌లో ఫ్లైఓవర్‌ల కింద ఆక్సిజన్‌ ​​పార్కులను ఏర్పాటు చేసి పచ్చదనాన్ని పెంచబోతోంది.

By అంజి  Published on 7 March 2023 4:36 PM IST


Arun Ramachandra Pillai, ED
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టు అయిన అరుణ్ పిళ్ళై.. ఎవరాయన..?

ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసులో మ‌రో అరెస్ట్ జ‌రిగింది. హైదరాబాదీ వ్యాపారవేత్త అరుణ్ పిళ్లైని అరెస్ట్ చేశారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 7 March 2023 12:43 PM IST


ఉక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల తిరిగొచ్చిన భారతీయ మెడికోలకు సన్మానం
ఉక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల తిరిగొచ్చిన భారతీయ మెడికోలకు సన్మానం

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధ సమయంలో భారతదేశానికి తిరిగొచ్చిన, నియో -జెడ్‌ఎస్‌ఎం యూనివర్సిటీ ఎన్‌ఈఓ ఇనిసిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో చ‌దువుతున్న వైద్య...

By తోట‌ వంశీ కుమార్‌  Published on 7 March 2023 10:11 AM IST


Share it