హైదరాబాద్ - Page 12
కాసేపట్లో మాక్ డ్రిల్..ఎవరూ భయపడొద్దు: హైదరాబాద్ సీపీ
కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు
By Knakam Karthik Published on 7 May 2025 3:57 PM IST
హైదరాబాద్ లోని ఈ ప్రాంతాల్లోనే రేపు మాక్ డ్రిల్స్
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంలో మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు.
By Medi Samrat Published on 6 May 2025 6:01 PM IST
గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు..ఓ కన్వెన్షన్ సెంటర్ నేలమట్టం
హైదరాబాద్లో గచ్చిబౌలిలో హైడ్రా భారీగా కూల్చివేతలు చేపట్టింది
By Knakam Karthik Published on 6 May 2025 11:23 AM IST
హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
ఈ నెల 8వ తేదీన హైడ్రా పోలీస్ స్టేషన్ను సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ప్రారంభించనున్నారు.
By Knakam Karthik Published on 5 May 2025 11:56 AM IST
హైదరాబాద్లో దారుణం.. యజమాని ప్రాణం తీసిన పెంపుడు కుక్క
హైదరాబాద్: పెంపుడు కుక్క కరవడంతో వ్యక్తి మృతిచెందిన సంఘటన మధురానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
By అంజి Published on 5 May 2025 8:37 AM IST
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి గిరిజా ప్రియదర్శిని కన్నుమూత
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూశారు.
By Knakam Karthik Published on 4 May 2025 3:32 PM IST
Hyderabad: 'అక్రమ నిర్మాణాలను సీజ్ చేయండి'.. జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశం
భవన నిర్మాణ అనుమతులను ఉల్లంఘించి అనధికార నిర్మాణాలు నిర్మించినట్లు తేలితే, వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేసి సీజ్ చేయాలని జీహెచ్ఎంసీనిహైకోర్టు...
By అంజి Published on 4 May 2025 7:36 AM IST
1,750 వాహనాలను వేలం వేయనున్న హైదరాబాద్ పోలీసులు
వదిలివేసిన లేదా తీసుకోడానికి ఎవరూ ముందుకు రాని మొత్తం 1,750 వాహనాలను బహిరంగ వేలం ద్వారా అమ్మనున్నట్లు హైదరాబాద్ నగర పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
By Medi Samrat Published on 3 May 2025 8:45 PM IST
హైదరాబాద్ కు వరుణ గండం
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.
By Medi Samrat Published on 3 May 2025 7:45 PM IST
మృదు మధురంగా మువ్వల సవ్వడి.. వివిధ నృత్యరూపాలను ప్రదర్శించిన 150 మంది కళాకారులు
ఒకవైపు కూచిపూడి.. మరోవైపు కథక్.. కొందరేమో భరతనాట్యం.. మరికొందరు ఆంధ్రనాట్యం.. ఇలా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రశస్తి చెందిన...
By న్యూస్మీటర్ తెలుగు Published on 3 May 2025 6:41 PM IST
మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమాలకు పకడ్బందీగా భద్రత కల్పించండి.. పోలీస్ అధికారులకు డీజీపీ ఆదేశం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమాలకు పకడ్బందీగా భద్రత ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్...
By Medi Samrat Published on 2 May 2025 8:34 PM IST
కులగణన క్రెడిట్ రాహుల్గాంధీదే: టీపీసీసీ చీఫ్
హైదరాబాద్ రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు కలిశారు.
By Knakam Karthik Published on 2 May 2025 12:29 PM IST