నిజ నిర్ధారణ - Page 77
Fact Check : పోలీసులు మహిళ మీద దాడి చేసిన ఘటన ఫ్రాన్స్ లో చోటు చేసుకుందా..?
పోలీసు స్టేషన్ లో ఓ అధికారి మహిళ మీద దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ముస్లిం యువతిని ఫ్రెంచ్ పోలీసులు హింసలకు...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 Nov 2020 8:18 AM IST
Fact Check : చంకలో బిడ్డను పెట్టుకుని రోళ్లను అమ్మిన మహిళ.. సి.ఐ. అయిందా..!
ఓ మహిళ తల మీద రోళ్లు పెట్టుకుని, చంకలో బిడ్డను పెట్టుకుని ఉన్న ఫోటో.. మరో వైపు పోలీసు డ్రెస్ లో ఉన్న ఫోటో. ఈ రెండు ఫోటోల్లో ఉన్నది ఒక్కరే అన్న ప్రచారం...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 Nov 2020 8:17 PM IST
Fact Check : అస్సాం కాంగ్రెస్ నేత మారణాయుధాలతో పట్టుబడ్డాడా..?
రెండు ఫోటోలు.. ఒక ఫోటోలో ఓ వ్యక్తి చేతికి బేడీలు వేసి ఉంచారు.. అతడి చుట్టూ పోలీసు అధికారులు చేరారు. మరో ఫోటోలో హ్యాండ్ గ్రెనేడ్స్, బుల్లెట్స్ కూడా...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 Nov 2020 3:21 PM IST
Fact Check : అర్నాబ్ గోస్వామిని పోలీసులు టార్చర్ చేస్తున్నట్లుగా పోస్టులు వైరల్..!
రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-ఛీఫ్ అర్నాబ్ గోస్వామిని నవంబర్ 4న అరెస్టు చేశారు. ఆర్కిటెక్చర్-ఇంటీరియర్ డిజైనర్ అయిన అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముదిని...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Nov 2020 2:23 PM IST
Fact Check : దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ వీడియో వైరల్
టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతూ ఉన్నారంటూ బీజేపీ నేతలు వీడియోను షేర్ చేస్తూ ఉన్నారు. ఓటర్లకు డబ్బులు పంచడంలో టీఆర్ఎస్ పార్టీ చాలా బిజీగా ఉంది అంటూ...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Nov 2020 8:32 AM IST
Fact Check : బుర్ఖా వేసుకుని నడుచుకుంటూ వెళుతున్న మహిళ మీద దాడిచేసిన ఈ వీడియో ఫ్రాన్స్ లో చోటు చేసుకుందా..?
ఫ్రాన్స్ లో ముస్లింల మీద దాడులు జరుగుతూ ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో వివిధ పోస్టులు వెలుస్తూ ఉన్నాయి. ముస్లింలను టార్గెట్ చేసి వారిపై దాడులు...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Nov 2020 10:43 AM IST
Fact Check : గుజరాత్ కు చెందిన పప్పు శుక్ల చనిపోవడంతో కుక్కలు చుట్టూ చేరి.. శవాన్ని కాపాడాయా..?
ఓ వ్యక్తి చనిపోయి ఉండగా.. ఆ మృతదేహం చుట్టూ కుక్కలు చేరి ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. అతడి మృతదేహం మీదనే కుక్క బాధతో కూర్చుని ఉన్న...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Nov 2020 7:45 AM IST
Fact Check : హిల్లరీ క్లింటన్ ఒసామా బిన్ లాడెన్ ను కలిసారా..?
హిల్లరీ క్లింటన్ అల్-ఖైదా తీవ్రవాద సంస్థ నేత ఒసామా బిన్ లాడెన్ తో చేతులు కలిపిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఓటు వేసే ముందు...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Oct 2020 8:13 PM IST
Fact Check : కరోనాను అద్భుతంగా హ్యాండిల్ చేశారని ఆమెకు ప్రజలు ఇస్తున్న గౌరవం అంటూ వీడియో వైరల్..?
ఓ యువతి నడుచుకుని వస్తూ ఉంటే.. అందరూ ఆమె పాదాల మీద పడి నమస్కరిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. త్రివేండ్రం మెడికల్ కాలేజీలో...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Oct 2020 12:29 PM IST
Fact Check : ముస్లింలు ప్రార్థనలు చేస్తూ ఉండగా.. నిరసన కార్యక్రమాలు చేపట్టారా..?
18 సంవత్సరాల ముస్లిం రెఫ్యూజీ విద్యార్థి అయిన అబ్దవుల్లాక్ అంజోరోవ్ ఫ్రెంచ్ టీచర్ శామ్యూల్ ప్యాటీని ప్యారిస్ లో అక్టోబర్ 16న కిరాతకంగా హత్య చేసి...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Oct 2020 11:58 AM IST
Fact Check : అమ్మవారికి కోటి రూపాయలతో అలంకరణ చేశారా..?
వివిధ రకాల నోట్లతో అమ్మవారిని అలంకరించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి. అమ్మవారి అలంకరణకు ఏకంగా కోటి రూపాయలను...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 Oct 2020 3:58 PM IST
Fact Check : పాకిస్థాన్ లో హిందూ మహిళను లాయర్లు ఇష్టం వచ్చినట్లు కొట్టారా..?
ట్విట్టర్ యూజర్ @Pradeep5424243 ఓ మహిళను కొందరు వ్యక్తులు కొడుతున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. పాకిస్థాన్ లో హిందూ మహిళను ఇలా కొడుతూ...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 Oct 2020 8:17 PM IST














