క్రైం - Page 87
Rangareddy : కూరగాయల వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజి వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది.
By Medi Samrat Published on 2 Dec 2024 5:36 PM IST
తెలంగాణలో పరువు హత్య కలకలం.. మహిళా కానిస్టేబుల్‌ను నరికి చంపిన తమ్ముడు!
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పరువు హత్య కలకలం రేపింది. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణిని సొంత సోదరుడు పరమేశ్...
By అంజి Published on 2 Dec 2024 11:24 AM IST
15 ఏళ్ల బాలికపై వృద్ధదంపతుల దాడి.. ఇంట్లో బంధించి చిత్రహింసలు
జార్ఖండ్‌కు చెందిన తమ 15 ఏళ్ల బాలికను ఇంటి పనిమనిషిగా పెట్టుకుని, ఆమెను చిత్రహింసలకు గురిచేసినందుకు వారి 60 ఏళ్ల జంటపై ఆదివారం నాగ్‌పూర్‌లో కేసు నమోదు...
By అంజి Published on 2 Dec 2024 9:26 AM IST
షాకింగ్.. బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య
గచ్చిబౌలిలో కన్నడ సినీ పరిశ్రమకు చెందిన బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య చేసుకుంది.
By Medi Samrat Published on 1 Dec 2024 7:07 PM IST
మాట వినని కూతురు.. ప్రెషర్ కుక్కర్ తో బాది చంపేసిన తండ్రి
తన మొబైల్ ఫోన్‌లో గేమ్‌లు ఆడుతూ ఇంటి పనులను పట్టించుకోలేదని 40 ఏళ్ల ఆటో రిక్షా డ్రైవర్ తన 18 ఏళ్ల కుమార్తెను ప్రెషర్ కుక్కర్‌తో తలపై బాది చంపాడని...
By Kalasani Durgapraveen Published on 30 Nov 2024 8:00 AM IST
Video : గోడకు రంధ్రం చేసి వైన్ షాప్‌లోకి ప్రవేశించాడు.. డబ్బులు దొరకకపోవడంతో..
వైన్ షాప్‌ను దోచుకుందామని వెళ్లాడు ఓ దొంగ.. అక్కడ డబ్బులు దొరకకపోవడంతో ఓ రెండు బాటిళ్లు మద్యం తీసుకుని వెళ్లాడు
By Medi Samrat Published on 29 Nov 2024 3:25 PM IST
Video : లైవ్ మ్యాచ్‌లో కుప్పకూలిన క్రికెటర్..!
ఈ రోజుల్లో గుండెపోటుతో కుప్పకూలుతున్న ఘటనలు తరచుగా కనిపిస్తున్నాయి.
By Kalasani Durgapraveen Published on 29 Nov 2024 1:00 PM IST
కదిలే అంబులెన్స్‌లో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం.. రేపిస్టుకు సహకరించిన బాధితురాలి అక్క, బావ
మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 29 Nov 2024 10:20 AM IST
దారుణం.. పెళ్లికి నిరాకరించిందని.. నర్సుపై కొడవలితో వ్యక్తి దాడి
కర్నాటకలోని బెలగావిలో దారుణం జరిగింది. తన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించినందుకు ఓ నర్సుపై ఓ వ్యక్తి కొడవలితో దాడి చేశాడు.
By అంజి Published on 29 Nov 2024 7:12 AM IST
భయంకరమైన ఘటన.. టాయిలెట్ ప్లష్‌లో నవజాత శిశువు మృతదేహం
కర్ణాటకలోని రామనగర జిల్లా హరోహళ్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది.
By Medi Samrat Published on 28 Nov 2024 5:46 PM IST
ఘోరం.. ప్రియురాలిని చంపి.. మృతదేహాన్ని ఏకంగా 50 ముక్కలుగా నరికాడు.. ఆపై..
జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. మరొక మహిళతో వివాహం కోసం గొడవ పడి 25 ఏళ్ల కసాయి తన భాగస్వామిని చంపి, ఆమె శరీరాన్ని 50 ముక్కలుగా...
By అంజి Published on 28 Nov 2024 11:17 AM IST
నాన్‌వెజ్ తిన్నందుకు అవమానించిన ప్రియుడు.. 25 ఏళ్ల మహిళా ఫైలట్ ఆత్మహత్య
25 ఏళ్ల ఎయిర్ ఇండియా పైలట్ సోమవారం ఉదయం ముంబైలోని అంధేరీలోని తన అద్దె అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించింది. ఆమె ఆత్మహత్య చేసుకుంది.
By అంజి Published on 28 Nov 2024 6:56 AM IST