క్రైం - Page 38
పెళ్లిలో తందూరీ రోటి విషయమై గొడవ.. ఇద్దరు యువకులు మృతి
ఓ వివాహ వేడుకలో తందూరీ రోటి విషయమై జరిగిన గొడవలో ఇద్దరి ప్రాణాలు పోయాయి.
By అంజి Published on 5 May 2025 9:03 AM IST
దారుణం.. సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం లభ్యం
హర్యానాలోని గురుగ్రామ్-ఫరీదాబాద్ రోడ్డులోని శివ్ నాడార్ స్కూల్ సమీపంలో ఒక సూట్‌కేస్‌లో 30 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల గుర్తు తెలియని మహిళ...
By అంజి Published on 5 May 2025 6:36 AM IST
ప్రభుత్వ అధికారులపై ఆరోపణలు.. ప్రముఖ యూట్యూబర్ అన్వేష్‌పై కేసు
ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు యూట్యూబ్ ఛానెల్ నిర్వహకుడు అన్వేష్‌పై సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.
By అంజి Published on 4 May 2025 11:27 AM IST
భార్య కాళ్లు, చేతులు కట్టేసి భర్త బానిసత్వ శృంగారం.. ఆ సమయంలో ముక్కు నుండి రక్తం కారడంతో..
తమిళనాడులోని హోసూర్‌లో ఒక జిమ్ ట్రైనర్ తన భార్యను చంపాడనే ఆరోపణలపై అరెస్టు చేయబడ్డాడు.
By అంజి Published on 4 May 2025 6:57 AM IST
ఈ దోపిడీ దొంగల సమాచారం ఇస్తే బహుమానం ఇస్తాం : హైదరాబాద్ పోలీస్
ఇటీవల కాచిగూడలోని ఒక వ్యాపారవేత్త ఇంట్లో జరిగిన భారీ చోరీలో నేపాల్‌కు చెందిన మహిళ అర్పిత సహా నలుగురు వాంటెడ్ దోపిడీ దొంగలపై హైదరాబాద్ పోలీసులు శనివారం...
By Medi Samrat Published on 3 May 2025 7:19 PM IST
హైదరాబాద్‌లో దారుణం.. బాలుడిపై యువతి లైంగిక దాడి.. బ్రదర్ అంటూనే..
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. బ్రదర్.. బ్రదర్ అంటూ మచ్చిక చేసుకుని 16 ఏళ్ల బాలుడిపై యువతి లైంగిక దాడికి పాల్పడింది.
By అంజి Published on 3 May 2025 10:23 AM IST
దారుణం.. భార్యను చంపి ఇంట్లో గొయ్యి తీసి పూడ్చిపెట్టిన భర్త.. ఆపై
మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్లో 45 ఏళ్ల వ్యక్తి తన 40 ఏళ్ల భార్యను చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని తన ఇంట్లో ఒక గుంత తీసి అందులో పాతిపెట్టాడు.
By అంజి Published on 3 May 2025 7:47 AM IST
ప్రేయసి కళ్లలో కారం చల్లి.. చున్నీతో గొంతు బిగించి.. కత్తితో పొడిచి హత్య చేశాడు.. ఏ జరిగిందంటే..?
మహబూబ్‌నగర్ జిల్లాలోని కాకర్జాల గ్రామంలో 23 ఏళ్ల కె.గీతాంజలి అనే మహిళను ఆమెతో సహజీవనం చేసిన వ్యక్తి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
By Medi Samrat Published on 2 May 2025 8:59 PM IST
సుహాస్ శెట్టి హత్య.. ఆ ప్రాంతమంతా హై అలర్ట్
కర్ణాటకలోని మంగళూరులో గురువారం రాత్రి బజరంగ్ దళ్ మాజీ సభ్యుడు సుహాస్ శెట్టిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
By Medi Samrat Published on 2 May 2025 4:30 PM IST
ఫ్రెండ్ ఇంట్లో శవమై కనిపించిన 24 ఏళ్ల యువతి
ఉత్తరప్రదేశ్‌లోని లక్నో మహానగర్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో 24 ఏళ్ల మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
By అంజి Published on 2 May 2025 10:00 AM IST
కన్నతల్లి ఒంటి మీద బంగారం కోసం దారుణానికి ఒడిగట్టిన కూతురు
నవమాసాలు మోసి, కని పెంచిన తల్లిదండ్రులతో ఎంతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు బిడ్డలు.
By Medi Samrat Published on 1 May 2025 8:53 PM IST
రూ.10,000 పందెం.. 5 బాటిళ్ల మందును ఆపకుండా తాగాడు.. జరగకూడనిదే జరిగింది
కర్ణాటకకు చెందిన 21 ఏళ్ల వ్యక్తి తన స్నేహితులతో కలిసి రూ.10,000 పందెం కోసం ఐదు సీసాల మద్యం తాగి మరణించాడు.
By Medi Samrat Published on 1 May 2025 6:00 PM IST