క్రైం - Page 39
కన్నతల్లి ఒంటి మీద బంగారం కోసం దారుణానికి ఒడిగట్టిన కూతురు
నవమాసాలు మోసి, కని పెంచిన తల్లిదండ్రులతో ఎంతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు బిడ్డలు.
By Medi Samrat Published on 1 May 2025 8:53 PM IST
రూ.10,000 పందెం.. 5 బాటిళ్ల మందును ఆపకుండా తాగాడు.. జరగకూడనిదే జరిగింది
కర్ణాటకకు చెందిన 21 ఏళ్ల వ్యక్తి తన స్నేహితులతో కలిసి రూ.10,000 పందెం కోసం ఐదు సీసాల మద్యం తాగి మరణించాడు.
By Medi Samrat Published on 1 May 2025 6:00 PM IST
రిలేషన్‌లో ఉన్న మహిళను చంపి ఎలుక చనిపోయిందని నమ్మించాడు.. వాసన ఎక్కువ అవడంతో..
ఫరీదాబాద్‌లో 49 ఏళ్ల వ్యక్తి లివిన్ పార్ట్నర్ ను దారుణంగా చంపేశాడు.
By Medi Samrat Published on 1 May 2025 4:15 PM IST
Nellore : కారు ప్రమాదంలో ఆరుగురు మృతి.. ఘటనపై సీఎం చంద్రబాబు విచారం
నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంలో కారు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దుసుకెళ్లింది.
By Medi Samrat Published on 30 April 2025 6:25 PM IST
మనవరాలి ప్రైవేట్ పార్ట్స్‌ని తాకినట్టు ఆరోపణలు.. తాతను నిర్దోషిగా విడుదల చేసిన కోర్టు
మహారాష్ట్రలోని బద్లాపూర్‌కు చెందిన 65 ఏళ్ల రిటైర్డ్ స్వీపర్ తన మనవరాలిని అనుచితంగా తాకిన ఆరోపణల నుండి ముంబై కోర్టు అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది.
By అంజి Published on 30 April 2025 8:55 AM IST
తిరుపతిలో విషాదం..బిల్డింగ్ పైనుంచి పడి ముగ్గురు స్పాట్ డెడ్
నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పైనుంచి పడి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
By Knakam Karthik Published on 29 April 2025 12:27 PM IST
యూనివర్సిటీలో 24 ఏళ్ల కాశ్మీరీ విద్యార్థినిపై లైంగిక దాడి.. వంటమనిషి అరెస్టు
న్యూఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ క్యాంటీన్‌లో పనిచేస్తున్న వంటమనిషి కాశ్మీరీ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు అరెస్టు...
By అంజి Published on 29 April 2025 9:28 AM IST
రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు స్పాట్ డెడ్
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
By Knakam Karthik Published on 28 April 2025 2:53 PM IST
Hyderabad: దారుణం.. బ్యాంక్ లిఫ్ట్‌లో హత్య
హైదరాబాద్: నగరంలోని హిమాయత్ నగర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
By అంజి Published on 28 April 2025 12:55 PM IST
దారుణం.. యువతిపై ఐదుగురు గ్యాంగ్ రేప్.. బాధితురాలిని కత్తితో పొడిచిన ఆటో డ్రైవర్
ఒడిశాలో దారుణ ఘటన జరిగింది. ఓ యువతిపై ఆటోడ్రైవర్ సహా ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
By అంజి Published on 28 April 2025 7:39 AM IST
దైవదర్శనానికి వెళ్తి తిరిగివస్తుండగా ప్రమాదం..ముగ్గురు స్పాట్ డెడ్
రెండు కార్లు ఢీకొని ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది.
By Knakam Karthik Published on 27 April 2025 4:47 PM IST
ఏపీలో దారుణం.. తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన కొడుకు
ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శనివారం నాడు విజయనగరం జిల్లాలో ఆస్తి వివాదం కారణంగా ఒక వ్యక్తి తన తల్లిదండ్రులపై ట్రాక్టర్‌ను తోక్కించి హత్య చేశాడు.
By అంజి Published on 27 April 2025 9:00 AM IST