క్రైం - Page 40
దోపిడీ దొంగల బీభత్సం
రాజేంద్రనగర్‌లో దోపిడీకి పాల్పడిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 26 April 2025 9:16 PM IST
దారుణం.. ప్రియుడిని అర్ధరాత్రి పిలిచి నిద్రపోతున్న భర్తను చంపించింది
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దన్నారం గ్రామంలో ఓ మహిళ భర్తను దగ్గరుండి మరీ చంపించేసింది.
By Medi Samrat Published on 26 April 2025 6:56 PM IST
అవకాడో స్కామ్.. మోసపోయిన విద్యార్థి
అవకాడో సరఫరాదారులుగా నటిస్తూ సైబర్ మోసగాళ్లు హైదరాబాద్‌కు చెందిన ఒక విద్యార్థి నుండి రూ.2.6 లక్షలు లాగేశారు.
By Medi Samrat Published on 26 April 2025 5:43 PM IST
Telangana: కలకలం.. వివాహితను అత్యాచారం చేసి చంపి.. అదే ఇంట్లో ఉరేసుకున్న వ్యక్తి
రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళపై ఆమె ఇంట్లోనే ఆమె పొరుగింటి వ్యక్తి అత్యాచారానికి పాల్పడి చంపేశాడు.
By అంజి Published on 26 April 2025 7:51 AM IST
విషాదం.. గర్భస్రావంతో కాలేజి విద్యార్థిని మృతి.. గర్భవతిని చేసిన ప్రొఫెసర్ అరెస్ట్
తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని శుక్రవారం రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భస్రావం...
By అంజి Published on 26 April 2025 6:53 AM IST
నిద్రపోతున్న మహిళ.. అక్కడ తాకుతూనే ఉన్న కండక్టర్
బస్సులో నిద్రిస్తున్న మహిళపై లైంగిక దాడికి పాల్పడిన కండక్టర్‌ను కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) సస్పెండ్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన తేదీ...
By Medi Samrat Published on 25 April 2025 3:15 PM IST
24 ఏళ్ల నాటి పరువు నష్టం కేసు.. మేధా పాట్కర్ అరెస్ట్
సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌ను పరువునష్టం కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
By అంజి Published on 25 April 2025 1:20 PM IST
Video: ఎన్టీఆర్ జిల్లాలో బీభత్సం.. కూలీలపైకి దూసుకెళ్లిన కారు
ఎన్టీఆర్ జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం నాడు జగ్గయ్యపేట చెరువు బజార్ వద్ద రోడ్డుపై వేగంగా వచ్చిన కారు కార్మికులపై నుంచి దూసుకెళ్లింది.
By అంజి Published on 25 April 2025 12:52 PM IST
అదనపు కట్నం వేధింపులకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బలి..అద్దంపై సూసైడ్ నోట్
జగిత్యాల జిల్లా పట్టణంలోని పోచమ్మవాడలో విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 25 April 2025 11:44 AM IST
Hyderabad: భర్తను చంపి.. పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య, ఆమె ప్రియుడు
తన భర్తను హత్య చేసి, సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నించిన మహిళ, ఆమె ప్రియుడిని అరెస్టు చేయడంతో షాద్‌నగర్ పోలీసులు హత్య కేసును ఛేదించారు.
By అంజి Published on 25 April 2025 7:48 AM IST
అఘోరీ వైద్యపరీక్షలు పూర్తీ.. ఏ జైలుకు పంపారంటే?
అఘోరీ శ్రీనివాస్‌ను ఎట్టకేలకు జైలుకు తరలించారు. ఉమెన్ ట్రాన్స్ జెండర్ కావడంతో చంచల్ గూడ మహిళా జైలుకు పోలీసులు తరలించారు.
By Medi Samrat Published on 24 April 2025 6:00 AM IST
Video : నిన్ను చూసి గర్విస్తున్నాను.. కన్నీళ్లు దిగమింగుతూ భర్తకు కడసారి వీడ్కోలు పలికిన హిమాన్షి
పహల్గామ్ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన ఇండియన్ నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ మృతదేహం ఈరోజు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది.
By Medi Samrat Published on 23 April 2025 4:53 PM IST