క్రైం - Page 36
ప్రధాని మోదీ ఇంటిపై బాంబు దాడికి పిలుపునిస్తూ వీడియో.. వ్యక్తి అరెస్ట్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటిపై బాంబు దాడికి పిలుపునిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసినందుకు బెంగళూరులో నవాజ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు...
By అంజి Published on 14 May 2025 6:55 AM IST
షాకింగ్.. స్నేహితుడిని పొడిచి చంపిన 11 ఏళ్ల బాలుడు
కర్ణాటక లోని హుబ్బళ్ళిలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 13 May 2025 8:15 PM IST
13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి.. ఆరుగురు మైనర్లు సహా 12 మంది అరెస్టు
తమిళనాడులో 13 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో 12 మందిని అరెస్టు చేశారు
By Medi Samrat Published on 13 May 2025 12:00 PM IST
Video : చైన్ స్నాచర్‌లను తొక్కిపట్టి నార తీసిన పోలీసులు
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలాన్‌లు జారీ చేయడంతో పాటు నేరగాళ్లపై కూడా ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరించడం చూస్తుంటాం.
By Medi Samrat Published on 13 May 2025 11:21 AM IST
కల్తీ మద్యం తాగి 14 మంది మృతి.. ఆరుగురి పరిస్థితి విషమం
అమృత్‌సర్‌లోని మజితా ప్రాంతంలో విషపూరిత మద్యం సేవించి 14 మంది మరణించారు.
By Medi Samrat Published on 13 May 2025 11:03 AM IST
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 13 May 2025 10:56 AM IST
సోషల్ మీడియాలో పాక్ అనుకూల పోస్టులు.. ఇద్దరు అరెస్ట్
పాకిస్తాన్‌కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పశ్చిమ బెంగాల్‌లో వేర్వేరు సంఘటనలలో ఇద్దరు యువకులను...
By అంజి Published on 13 May 2025 7:54 AM IST
హైదరాబాద్‌లో దారుణం.. విద్యార్థినిపై ఇద్దరు అత్యాచారం.. మద్యం తాగించి..
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. ఇంటర్న్‌షిప్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన చెన్నైకి చెందిన 20 ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారం జరిగింది.
By అంజి Published on 13 May 2025 6:48 AM IST
దారుణం: ప్రియుడితో కలిసి పదేళ్ల కొడుకును చంపి..శరీర భాగాలను సూట్‌కేస్‌లో దాచిన తల్లి
ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ తన పదేళ్ల కుమారుడిని.. అదే ప్రియుడితో కలిసి అతి కిరాతకంగా హత్య చేసింది
By Knakam Karthik Published on 12 May 2025 2:17 PM IST
Hyderabad: వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్య
హైదరాబాద్‌లోని నార్సింగి మరియు మల్లేపల్లి ప్రాంతాల్లో వేర్వేరు సంఘటనలలో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు.
By అంజి Published on 12 May 2025 1:30 PM IST
దారుణం.. బర్త్ డే వేడుకలో గొడవ.. ఇద్దరు వ్యక్తులు మృతి
తమిళనాడులో శనివారం జరిగిన ఒకరి పుట్టినరోజు వేడుకల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.
By అంజి Published on 12 May 2025 6:56 AM IST
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది దుర్మరణం
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయ్‌పూర్-బలోదబజార్ రోడ్డులోని సారగావ్ సమీపంలో రోడ్డుపై ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కును ట్రైలర్‌ను...
By అంజి Published on 12 May 2025 6:37 AM IST