క్రైం - Page 258
ఒకరితో సహజీవనం.. మరొకరితో ప్రేమాయణం.. చివరికి..
ఓ యువకుడు ఓ యువతతో సహజీవనం చేస్తూ మరో యువతీతో ప్రేమాయణం కొనసాగించాడు. చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 23 July 2023 12:56 PM IST
క్రికెట్ బెట్టింగ్‌కి డిగ్రీ విద్యార్థి బలి
ఐపీఎల్ బెట్టింగ్‌లో పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకున్నాడు. బెట్టింగ్ ఆడి పెద్ద మొత్తంలో నష్టపోవడంతో అందిన చోట అప్పులు చేశాడు.
By అంజి Published on 23 July 2023 9:15 AM IST
ఘట్కేసర్‌లో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 21 July 2023 6:30 PM IST
తల్లితో చిన్న గొడవ.. మనస్తాపంతో ఉపాధ్యాయురాలు ఆత్మహత్య
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 21 July 2023 3:34 PM IST
సినీ నటిపై స్నేహితుడు అత్యాచారం.. ఇంటర్వ్యూ పేరుతో పిలిచి..
గురుగ్రామ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. 24 ఏళ్ల భోజ్‌పురి నటిపై.. ఆమె స్నేహితుడే అత్యాచారానికి పాల్పడ్డాడు.
By అంజి Published on 21 July 2023 10:56 AM IST
రెచ్చిపోతున్న దొంగలు..పట్టపగలే పార్క్ చేసిన బైక్ చోరీ
హైదరాబాద్ నగరంలో రోజురోజుకీ దొంగలు మితిమీరి పోతున్నారు.
By Srikanth Gundamalla Published on 21 July 2023 10:47 AM IST
ట్రయాంగిల్ లవ్ స్టోరీ: అమ్మాయి కోసం ఫ్రెండ్‌ని చంపేశాడు
ఒకే అమ్మాయిని ఇద్దరు ఫ్రెండ్స్ ప్రేమించారు. మరి అమ్మాయి వారిలో ఎవరిని ప్రేమించిందో తెలియదు కానీ.. అందులో ఓ యువకుడు మాత్రం దారుణానికి ఒడిగట్టాడు.
By అంజి Published on 21 July 2023 8:15 AM IST
రోడ్డుప్రమాద ఘటన వద్ద కారు బీభత్సం, 9 మంది దుర్మరణం
గుజరాత్‌లో అప్పటికే జరిగిన రోడ్డుప్రమాద సంఘటన వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది.
By Srikanth Gundamalla Published on 20 July 2023 3:06 PM IST
మణిపూర్‌లో దారుణం.. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, సామూహిక లైంగిక దాడి
ఇద్దరు మహిళలను పురుషులు గుంపు రోడ్డుపై నగ్నంగా ఊరేగించిన సంఘటనను చిత్రీకరించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
By అంజి Published on 20 July 2023 8:25 AM IST
హైవేపై 2 కి.మీ రాంగ్‌రూట్‌లో వచ్చి స్కూటీని ఢీకొట్టిన కారు, ఒకరు మృతి
కారు రివర్స్ లో రావడం వలన ఓ బీటెక్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.
By News Meter Telugu Published on 19 July 2023 9:00 PM IST
చెల్లిని ప్రేమిస్తున్న వ్యక్తిని హత్య చేసిన అన్న
సంగారెడ్డిలో దారుణ హత్య చోటు చేసుకుంది. చెల్లిని ప్రేమిస్తున్నాడన్న కోపంతో యువకుడ్నిచంపిన అన్నయ్య.
By News Meter Telugu Published on 19 July 2023 8:15 PM IST
పని చేసే ఇంటికే కన్నం.. నేపాలీ గ్యాంగ్ అరెస్ట్
హైదరాబాద్‌లో ఓ నేపాలీ గ్యాంగ్ పని చేస్తున్న ఇంటికే కన్నం వేసింది.
By Srikanth Gundamalla Published on 19 July 2023 6:29 PM IST











