క్రైం - Page 189
విషాదం.. సీలింగ్ గ్రిల్ పడి ఇద్దరు వ్యక్తులు మృతి
గ్రేటర్ నోయిడాలోని ఒక మాల్ లాబీలో సీలింగ్ గ్రిల్ పడిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు.
By Medi Samrat Published on 3 March 2024 5:45 PM IST
యువ ఫోటోగ్రాఫర్ దారుణ హత్య
డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 3 March 2024 4:15 PM IST
హైదరాబాద్‌లో కిడ్నాప్‌కు గురైన పసికందు సేఫ్
కొన్ని నెలలుగా తాను చూసుకుంటున్న కవల బాలికల్లో ఒకరిని కిడ్నాప్ చేసిన మహిళను ఆదివారం జహీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.
By అంజి Published on 3 March 2024 12:49 PM IST
మహాబలిపురంలో తెలుగు విద్యార్థుల గల్లంతు
మహాబలిపురం.. ప్రముఖ టూరిస్ట్ ప్లేస్. ఎన్నో రాష్ట్రాల నుండి యువత ఇక్కడకు వస్తూ ఉంటారు.
By Medi Samrat Published on 2 March 2024 6:30 PM IST
మైనర్‌పై అత్యాచారం.. తండ్రీ కొడుకులకు 20, 25 ఏళ్ల జైలు శిక్ష
మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన 22 ఏళ్ల యువకుడికి 25 ఏళ్లు, అతని తండ్రికి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఒడిశాలోని కోర్టు...
By అంజి Published on 2 March 2024 1:00 PM IST
సుద్దపొడితో మందుల తయారీ.. తెలంగాణకు విక్రయించిన ఉత్తరాఖండ్ ఫార్మా ఫ్యాక్టరీ
ఉత్తరాఖండ్‌లోని ఓ ఫార్మా ఫ్యాక్టరీ సుద్దపొడితో తయారు చేసిన మందులను తెలంగాణకు విక్రయించింది. నకిలీ మందులపై ప్రఖ్యాత కంపెనీల లేబుల్‌లు ఉన్నాయి
By అంజి Published on 2 March 2024 10:00 AM IST
కాబోయే భర్తని కత్తితో పొడిచి చంపిన మహిళ.. ఆ హ్యాపీ ఫొటో షేర్ చేసిన తర్వాత..
32 ఏళ్ల వ్యక్తిని తన లైవ్-ఇన్ భాగస్వామి కత్తితో పొడిచి చంపింది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళను...
By అంజి Published on 2 March 2024 6:42 AM IST
దారుణం.. పెళ్లి రోజే భార్యను కిరాతకంగా చంపిన భర్త
ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం సంతోషంగానే ఉన్నారు.
By Srikanth Gundamalla Published on 1 March 2024 10:27 AM IST
సమాజంలో గుర్తింపు కోసం తనపై తానే బీజేపీ నేత హత్యాయత్నం..చివరకు..
తెలంగాణలో ఓ వ్యక్తి తనపైతానే హత్యాయత్నం చేయించుకుని.. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించాడు.
By Srikanth Gundamalla Published on 29 Feb 2024 9:45 PM IST
స్వీట్‌బాక్స్‌లో రూ.5లక్షల విలువైన హాష్‌ఆయిల్ సీజ్, వృద్ధుడు అరెస్ట్
మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వృద్ధుడు అనుమానాస్పదంగా కనిపించాడు.
By Srikanth Gundamalla Published on 29 Feb 2024 9:15 PM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. వాహనం బోల్తా.. 14 మంది దుర్మరణం
మధ్యప్రదేశ్‌లోని దిండోరిలోని బద్జర్ ఘాట్ వద్ద గురువారం పికప్ వాహనం అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో 14 మంది మృతి చెందారు.
By అంజి Published on 29 Feb 2024 8:06 AM IST
ప్రాజెక్ట్ ఫెయిల్ కావడంతో.. ఐటీ కంపెనీ సీఈవో ఆత్మహత్య
తన ప్రాజెక్ట్ ఫెయిల్ అయిందనే ఆవేదనతో సంగారెడ్డిలోని అమీన్‌పూర్‌లో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
By అంజి Published on 29 Feb 2024 7:22 AM IST














