క్రైం - Page 17

UttarPradesh, honour killing, caste, Crime
కూతురిని చంపి అంత్యక్రియలు.. వేరే కులానికి చెందిన యువకుడిని లవ్‌ చేసిందని..

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో బుధవారం ఒక బాలికను పరువు హత్య కేసులో ఆమె తండ్రి, కొడుకు హత్య చేశారని పోలీసులు తెలిపారు.

By అంజి  Published on 14 March 2025 10:15 AM IST


Youth Thrashed, Holi Colours, Rajasthan, Crime
హోళీ వేళ దారుణం.. రంగులు చల్లద్దొన్నందుకు కొట్టి చంపారు

రంగులు చల్లడం వద్దని వారించినందుకు రాజస్థాన్‌లో ఓ యువకుడిని ముగ్గురు వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు.

By అంజి  Published on 14 March 2025 8:50 AM IST


Woman, her 2 daughters found dead, Delhi, rent, Crime
ఇద్దరు కూతుళ్లతో కలిసి తల్లి ఆత్మహత్య.. 2 నెలలుగా ఇంటి అద్దె కట్టలేక..

దేశ రాజధాని ఢిల్లీలో విషాద ఘటన వెలుగు చూసింది. బదర్‌పూర్ ప్రాంతంలోని ఒక ఇంట్లో 42 ఏళ్ల మహిళ, ఆమె ఇద్దరు మైనర్ కుమార్తెల మృతదేహాలు లభ్యమయ్యాయి.

By అంజి  Published on 14 March 2025 7:15 AM IST


పాక్ నుండి డ్రోన్ వచ్చింది.. రూ.5 కోట్ల విలువైన ప్యాకెట్లను జారవిడిచింది.. వాటిలో ఏముందంటే..?
పాక్ నుండి డ్రోన్ వచ్చింది.. రూ.5 కోట్ల విలువైన ప్యాకెట్లను జారవిడిచింది.. వాటిలో ఏముందంటే..?

రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ జిల్లాలోని గజ్‌సింగ్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని భారత్-పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో ఓ డ్రోన్ కొన్ని ప్యాకెట్లను...

By Medi Samrat  Published on 13 March 2025 9:00 PM IST


హిట్ అండ్ ర‌న్‌.. 12 ఏళ్ల మేనల్లుడి రైడ్ స‌ర‌దా.. న‌లుగురి ప్రాణం తీసింది
హిట్ అండ్ ర‌న్‌.. 12 ఏళ్ల మేనల్లుడి రైడ్ స‌ర‌దా.. న‌లుగురి ప్రాణం తీసింది

ఉత్త‌రాఖండ్‌ డెహ్రాడూన్‌లో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

By Medi Samrat  Published on 13 March 2025 3:31 PM IST


Crime News, Telangana, Hyderabad,
హైదరాబాద్‌లో విషాదం, మరో చిన్నారిని బలిగొన్న లిఫ్ట్

మెహదీపట్నంలోని ముజ్‌తాబా అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌లో ఇరుక్కుని నాలుగున్నరేళ్ల బాలుడు సురేందర్ మరణించాడు.

By Knakam Karthik  Published on 13 March 2025 6:56 AM IST


పారిపోదామన్న ప్రియుడు.. రానన్న ప్రియురాలు.. ఎంత ప‌ని చేశాడంటే..
పారిపోదామన్న ప్రియుడు.. రానన్న ప్రియురాలు.. ఎంత ప‌ని చేశాడంటే..

మహిళలాగా వేషంలో వచ్చిన ఒక వ్యక్తి తన ప్రేమికురాలిని తనతోపాటూ తీసుకుని వెళ్లాలని అనుకున్నాడు.

By Medi Samrat  Published on 12 March 2025 9:15 PM IST


పరువు హత్య క‌ల‌క‌లం.. ఉరికి వేలాడుతూ క‌నిపించిన మైన‌ర్ బాలిక, యువ‌కుడు
పరువు హత్య క‌ల‌క‌లం.. ఉరికి వేలాడుతూ క‌నిపించిన మైన‌ర్ బాలిక, యువ‌కుడు

ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ జిల్లాలోని హిండన్ నదిపై ఉన్న వంతెన వద్ద ఒక వ్యక్తి, 17 ఏళ్ల బాలిక చనిపోయి కనిపించారు.

By Medi Samrat  Published on 12 March 2025 7:33 PM IST


కుంభమేళా టూర్ పేరుతో భారీ మోసం..!
కుంభమేళా టూర్ పేరుతో భారీ మోసం..!

కుంభమేళా సమయంలో ఎన్నో వ్యాపారాలు చేసి కొందరు లక్షలు, కోట్లు సంపాదించగా.. మరికొందరు కుంభమేళా పేరుతో మోసాలకు తెగబడ్డారు.

By Medi Samrat  Published on 12 March 2025 4:56 PM IST


Telangana, Hyderabad News, Chain Snatching, Kphb Colony, Kukatpally
Video: మంకీ క్యాప్‌తో మంచి నీళ్ల కోసం ఎంటరై..గోల్డ్ చైన్‌తో పరారైన దొంగ..

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో బుధవారం తెల్లవారజామునే చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది.

By Knakam Karthik  Published on 12 March 2025 2:11 PM IST


father, Girl, Rajahmundry, Crime, APnews
ఏపీలో దారుణం.. 15 ఏళ్ల బాలికపై తండ్రి అత్యాచారం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. కన్న కూతురిని కంటికి రెప్పోలే కాపాడుకోవాల్సిన తండ్రే కాటేశాడు.

By అంజి  Published on 12 March 2025 11:43 AM IST


హృదయ విదారకం.. న‌లుగురు పిల్లలకు విషం కలిపిన పాలు తాగించిన తండ్రి.. ముగ్గురు మృతి
హృదయ విదారకం.. న‌లుగురు పిల్లలకు విషం కలిపిన పాలు తాగించిన తండ్రి.. ముగ్గురు మృతి

బీహార్‌లోని అర్రాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది.

By Medi Samrat  Published on 12 March 2025 10:41 AM IST


Share it