క్రైం - Page 18
Hyderabad: భర్తను హత్య చేసిన భార్య.. ప్రియుడితో తన సంబంధానికి అడ్డొస్తున్నాడని..
భర్తను హత్య చేసిందనే ఆరోపణలతో మీర్పేట పోలీసులు ఒక మహిళను అరెస్టు చేశారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెల్లెగూడలోని..
By అంజి Published on 27 Oct 2025 1:30 PM IST
యూపీఎస్సీ అభ్యర్థిని చంపి.. డెడ్బాడీకి నిప్పు.. లివ్-ఇన్ పార్ట్నర్ సహా ముగ్గురు అరెస్ట్
న్యూఢిల్లీలోని గాంధీ విహార్ ప్రాంతంలోని తన ఫ్లాట్లో 32 ఏళ్ల యుపిఎస్సి అభ్యర్థి కాలిపోయిన మృతదేహం దొరికిన కొన్ని రోజుల తర్వాత,
By అంజి Published on 27 Oct 2025 12:31 PM IST
కాలేజీకి వెళ్తుండగా విద్యార్థినిపై యాసిడ్ దాడి.. పరారీలో ముగ్గురు
నార్త్ వెస్ట్ ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతంలోని లక్ష్మీబాయి కళాశాల సమీపంలో ఆదివారం ఉదయం దాడి జరిగిన తరువాత 20 ఏళ్ల..
By అంజి Published on 27 Oct 2025 10:12 AM IST
యూపీలో భయంకర ఘటన.. విద్యార్థి తల పగలగొట్టి, కడుపు చీల్చి, వేళ్లు నరికేశారు
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జరిగిన ఒక భయంకరమైన హింసాత్మక సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.
By అంజి Published on 27 Oct 2025 7:03 AM IST
Hyderabad: మహిళపై అత్యాచారం, హత్య.. వ్యక్తి అరెస్ట్
అస్సాంకు చెందిన ఒక మహిళపై అత్యాచారం, హత్య కేసులో 38 ఏళ్ల వ్యక్తిని శనివారం నాడు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 26 Oct 2025 12:00 PM IST
భార్యతో గొడవ.. కవల కూతుళ్లను గొంతుకోసి చంపిన భర్త
మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో దారుణం జరిగింది. ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లను అతి కిరాతకంగా హత్య చేశాడు.
By అంజి Published on 26 Oct 2025 8:20 AM IST
బెంగళూరులో కలకలం.. ఆగి ఉన్న ఆటోరిక్షాలో మహిళ మృతదేహం
బెంగళూరులోని తిలక్ నగర్ ప్రాంతంలో శనివారం ఆగి ఉన్న ఆటోరిక్షాలో 35 ఏళ్ల మహిళ మృతి చెంది కనిపించడం కలకలం రేపింది. దీనిని హత్య కేసుగా పోలీసులు...
By అంజి Published on 26 Oct 2025 7:00 AM IST
కొడుకును కాపాడేందుకు చిరుతపులితో విరోచితంగా పోరాడిన తండ్రి
హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా జిల్లాలో ఓ తండ్రి తన ఐదేళ్ల కొడుకును రక్షించే క్రమంలో చిరుతపులితో విరోచితంగా పోరాడాడు.
By Medi Samrat Published on 25 Oct 2025 7:29 PM IST
విషాదం.. బెంగళూరులో గుంతల రోడ్డుకు మరో ప్రాణం బలి.. ట్రక్కు ఢీ కొని మహిళా టెక్కీ మృతి
బెంగళూరు గ్రామీణ జిల్లాలోని మదనాయకనహళ్లి-హుస్కూర్ రోడ్డులోని APMC సమీపంలో శనివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో గుంతను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా
By అంజి Published on 25 Oct 2025 7:24 PM IST
Hyderabad: రూ. 4.9 కోట్ల మోసం కేసు.. మాజీ బ్యాంక్ మేనేజర్, మరో ఆరుగురికి జైలు శిక్ష
రూ.4.9 కోట్ల బ్యాంకు మోసం కేసులో మాజీ సీనియర్ బ్యాంకు అధికారితో సహా ఏడుగురిని హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం దోషులుగా నిర్ధారించింది.
By అంజి Published on 25 Oct 2025 5:34 PM IST
వేమూరి కావేరి ట్రావెల్స్ ఆక్సిడెంట్.. సహాయక చర్యల్లో మరో ప్రమాదం
హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టడంతో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 24 Oct 2025 6:43 PM IST
Kurnool bus accident : బస్సు డ్రైవర్ దొరికాడు
కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదంలో మొత్తం 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.
By Medi Samrat Published on 24 Oct 2025 6:23 PM IST














