క్రైం - Page 142
ఆస్పత్రిలో కలకలం.. రోగిని కాల్చి చంపిన మైనర్ బాలుడు
ఢిల్లీలోని గురు తేగ్ బహదూర్ ఆసుపత్రిలో 18 ఏళ్ల బాలుడు ఒక రోగిని కాల్చి చంపాడు.
By అంజి Published on 15 July 2024 11:27 AM IST
Hyderabad: జీతాలు చెల్లించడం లేదని.. ఐటీ సంస్థ వ్యవస్థాపకుడిని కిడ్నాప్.. 8 మంది అరెస్ట్
ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదన్న ఆరోపణతో ఇక్కడి ఐటీ సంస్థ వ్యవస్థాపకుడిపై దాడి చేసి అపహరించిన ఎనిమిది మందిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 July 2024 10:30 AM IST
Hyderabad: అప్పుడే పుట్టిన కూతురిని రూ.లక్షకు విక్రయించిన తండ్రి.. అరెస్ట్
హైదరాబాద్ నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. నవజాత శిశువును లక్ష రూపాయలకు విక్రయించారు.
By అంజి Published on 14 July 2024 4:25 PM IST
విజయనగరంలో దారుణం.. 6 నెలల చిన్నారిపై అత్యాచారం
మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 14 July 2024 11:42 AM IST
కమ్మరి కృష్ణను చంపింది కొడుకే.. ఎలా కనుగొన్నారంటే.?
హైదరాబాద్ లో పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారిగా గుర్తింపు పొందిన కమ్మరి కృష్ణను కొందరు దుండగులు ఇటీవల హత్య చేశారు.
By Medi Samrat Published on 13 July 2024 3:30 PM IST
మంచిర్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం
జన్నారం మండలం తొమ్మిడిగుడిసెలపల్లి గ్రామం వద్ద రోడ్డు పక్కన ఉన్న చెట్టును కారు ఢీకొనడంతో పదేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి...
By Medi Samrat Published on 13 July 2024 2:45 PM IST
5వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య.. ఆ గ్రామంలో 30 రోజుల్లో 10వ మరణం.. భయంలో గ్రామస్తులు
కొత్తగూడెం జిల్లాలోని సుజాత నగర్ మండలం గరీబ్‌పేట గ్రామంలో 5వ తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది
By Medi Samrat Published on 12 July 2024 8:47 PM IST
Hyderabad: దారుణం.. భార్యను చంపి, డెడ్‌బాడీని సంచిలో చుట్టి..
హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఉప్పల్ న్యూ భరత్ నగర్‌లో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు.
By అంజి Published on 12 July 2024 4:30 PM IST
ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ కోసం..స్నేహితుడిని చంపిన 15 ఏళ్ల బాలుడు
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 12 July 2024 8:30 AM IST
Anakapalli: తొమ్మిదో తరగతి విద్యార్థిని హత్య కేసు.. నిందితుడు ఆత్మహత్య
అనకాపల్లి జిల్లాలో మైనర్ బాలికను హత్య చేసిన నిందితుడు (26) ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 11 July 2024 12:00 PM IST
ఏపీలో ఘోరం.. 8 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం, హత్య.. మృతదేహాన్ని కాలువలో పడేసి..
ఎనిమిదేళ్ల బాలికపై ఆరు, ఏడో తరగతి చదువుతున్న ముగ్గురు మైనర్లు సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో...
By అంజి Published on 11 July 2024 10:28 AM IST
వరంగల్ జిల్లాలో దారుణం.. ప్రియురాలి తల్లిదండ్రులను చంపిన ప్రియుడు
వరంగల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లిని కాదన్నారని ఓ యువకుడు ఉన్మాదిగా మారాడు.
By అంజి Published on 11 July 2024 10:19 AM IST











